Sri Adi Sankaracharya Ashtottara Shatanama Stotram – శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తరశతనామ స్తోత్రం ధ్యానం | కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకమ్ | బ్రహ్మాది-ప్రార్థనా-ప్రాప్త-దివ్యమానుష-విగ్రహమ్ || భక్తానుగ్రహణైకాన్త-శాంత-స్వాన్త-సముజ్జ్వలమ్ | సంయజ్ఞం సంయమీంద్రాణాం సార్వభౌమం జగద్గురుమ్ || కింకరీభూతభక్తైనః పంకజాతవిశోషణమ్ | ధ్యాయామి శంకరాచార్యం సర్వలోకైకశంకరమ్ || స్తోత్రం | శ్రీశంకరాచార్యవర్యో బ్రహ్మానందప్రదాయకః | అజ్ఞానతిమిరాదిత్యః సుజ్ఞానామ్బుధిచంద్రమా || 1 ||
వర్ణాశ్రమప్రతిష్ఠాతా శ్రీమాన్ ముక్తిప్రదాయకః | శిష్యోపదేశనిరతో భక్తాభీష్టప్రదాయకః || 2 ||
సూక్ష్మతత్త్వరహస్యజ్ఞః కార్యాకార్యప్రబోధకః | జ్ఞానముద్రాంచితకరః శిష్యహృత్తాపహారకః || 3 ||
పరివ్రాజాశ్రమోద్ధర్తా సర్వతంత్రస్వతంత్రధీః | అద్వైతస్థాపనాచార్యః సాక్షాచ్చంకరరూపధృక్ || 4 ||
షణ్మతస్థాపనాచార్యస్త్రయీమార్గప్రకాశకః | వేదవేదాంతతత్త్వజ్ఞో దుర్వాదిమతఖండనః || 5 ||
వైరాగ్యనిరతః శాంతః సంసారార్ణవతారకః | ప్రసన్నవదనాంభోజః పరమార్థప్రకాశకః || 6 ||
పురాణస్మృతిసారజ్ఞో నిత్యతృప్తో మహచ్చుచిః | నిత్యానందో నిరాతంకో నిస్సంగో నిర్మలాత్మకః || 7 ||
నిర్మమో నిరహంకారో విశ్వవంద్యపదాంబుజః | సత్త్వప్రధానః సద్భావః సంఖ్యాతీతగుణోజ్జ్వలః || 8 ||
అనఘః సారహృదయః సుధీః సారస్వతప్రదః | సత్యాత్మా పుణ్యశీలశ్చ సాంఖ్యయోగవిచక్షణః || 9 ||
తపోరాశిర్మహాతేజా గుణత్రయవిభాగవిత్ | కలిఘ్నః కాలకర్మజ్ఞస్తమోగుణనివారకః || 10 ||
భగవాన్ భారతీజేతా శారదాహ్వానపండితః | ధర్మాధర్మవిభాగజ్ఞో లక్ష్యభేదప్రదర్శకః || 11 ||
నాదబిందుకలాభిజ్ఞో యోగిహృత్పద్మభాస్కరః | అతీంద్రియజ్ఞాననిధిర్నిత్యానిత్యవివేకవాన్ || 12 ||
చిదానందశ్చిన్మయాత్మా పరకాయప్రవేశకృత్ | అమానుషచరిత్రాఢ్యః క్షేమదాయీ క్షమాకరః || 13 ||
భవ్యో భద్రప్రదో భూరిమహిమా విశ్వరంజకః | స్వప్రకాశః సదాధారో విశ్వబంధుః శుభోదయః || 14 ||
విశాలకీర్తిర్వాగీశః సర్వలోకహితోత్సుకః | కైలాసయాత్రాసంప్రాప్తచంద్రమౌళిప్రపూజకః || 15 ||
కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపనదీక్షితః | శ్రీచక్రాత్మకతాటంకతోషితాంబామనోరథః || 16 ||
శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకః | చతుర్దిక్చతురామ్నాయప్రతిష్ఠాతా మహామతిః || 17 ||
ద్విసప్తతిమతోచ్చేత్తా సర్వదిగ్విజయప్రభుః | కాషాయవసనోపేతో భస్మోద్ధూళితవిగ్రహః || 18 ||
జ్ఞానాత్మకైకదండాఢ్యః కమండలులసత్కరః | గురుభూమండలాచార్యో భగవత్పాదసంజ్ఞకః || 19 ||
వ్యాససందర్శనప్రీతో ఋష్యశృంగపురేశ్వరః | సౌందర్యలహరీముఖ్యబహుస్తోత్రవిధాయకః || 20 ||
చతుష్షష్టికలాభిజ్ఞో బ్రహ్మరాక్షసమోక్షదః | శ్రీమన్మండనమిశ్రాఖ్యస్వయంభూజయసన్నుతః || 21 ||
తోటకాచార్యసంపూజ్యో పద్మపాదార్చితాంఘ్రికః | హస్తామలకయోగీంద్రబ్రహ్మజ్ఞానప్రదాయకః || 22 ||
సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యాసాశ్రమదాయకః | నృసింహభక్తః సద్రత్నగర్భహేరంబపూజకః || 23 ||
వ్యాఖ్యాసింహాసనాధీశో జగత్పూజ్యో జగద్గురుః || 24 ||
ఇతి శ్రీ శంకరాచార్యాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం ||

[download id=”399824″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!