Saubhagya Ashtottara Shatanamavali – సౌభాగ్యాష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

సౌభాగ్యాష్టోత్తరశతనామావళిః
ఓం కామేశ్వర్యై నమః |
ఓం కామశక్త్యై నమః |
ఓం కామసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం కామకళాయై నమః |
ఓం కామిన్యై నమః |
ఓం కమలాసనాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కల్పనాహీనాయై నమః | 9
ఓం కమనీయకలావత్యై నమః |
ఓం కమలాభారతీసేవ్యాయై నమః |
ఓం కల్పితాశేషసంసృత్యై నమః |
ఓం అనుత్తరాయై నమః |
ఓం అనఘాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం అద్భుతరూపాయై నమః |
ఓం అనలోద్భవాయై నమః |
ఓం అతిలోకచరిత్రాయై నమః | 18
ఓం అతిసుందర్యై నమః |
ఓం అతిశుభప్రదాయై నమః |
ఓం అఘహంత్ర్యై నమః |
ఓం అతివిస్తారాయై నమః |
ఓం అర్చనతుష్టాయై నమః |
ఓం అమితప్రభాయై నమః |
ఓం ఏకరూపాయై నమః |
ఓం ఏకవీరాయై నమః |
ఓం ఏకనాథాయై నమః | 27
ఓం ఏకాంతార్చనప్రియాయై నమః |
ఓం ఏకస్యై నమః |
ఓం ఏకభావతుష్టాయై నమః |
ఓం ఏకరసాయై నమః |
ఓం ఏకాంతజనప్రియాయై నమః |
ఓం ఏధమానప్రభావాయై నమః |
ఓం ఏధద్భక్తపాతకనాశిన్యై నమః |
ఓం ఏలామోదముఖాయై నమః |
ఓం ఏనోద్రిశక్రాయుధసమస్థిత్యై నమః | 36
ఓం ఈహాశూన్యాయై నమః |
ఓం ఈప్సితాయై నమః |
ఓం ఈశాదిసేవ్యాయై నమః |
ఓం ఈశానవరాంగనాయై నమః |
ఓం ఈశ్వరాజ్ఞాపికాయై నమః |
ఓం ఈకారభావ్యాయై నమః |
ఓం ఈప్సితఫలప్రదాయై నమః |
ఓం ఈశానాయై నమః |
ఓం ఈతిహరాయై నమః | 45
ఓం ఈక్షాయై నమః |
ఓం ఈషదరుణాక్ష్యై నమః |
ఓం ఈశ్వరేశ్వర్యై నమః |
ఓం లలితాయై నమః |
ఓం లలనారూపాయై నమః |
ఓం లయహీనాయై నమః |
ఓం లసత్తనవే నమః |
ఓం లయసర్వాయై నమః |
ఓం లయక్షోణ్యై నమః | 54
ఓం లయకర్ణ్యై నమః |
ఓం లయాత్మికాయై నమః |
ఓం లఘిమ్నే నమః |
ఓం లఘుమధ్యాఢ్యాయై నమః |
ఓం లలమానాయై నమః |
ఓం లఘుద్రుతాయై నమః |
ఓం హయాఽఽరూఢాయై నమః |
ఓం హతాఽమిత్రాయై నమః |
ఓం హరకాంతాయై నమః | 63
ఓం హరిస్తుతాయై నమః |
ఓం హయగ్రీవేష్టదాయై నమః |
ఓం హాలాప్రియాయై నమః |
ఓం హర్షసముద్ధతాయై నమః |
ఓం హర్షణాయై నమః |
ఓం హల్లకాభాంగ్యై నమః |
ఓం హస్త్యంతైశ్వర్యదాయిన్యై నమః |
ఓం హలహస్తార్చితపదాయై నమః |
ఓం హవిర్దానప్రసాదిన్యై నమః | 72
ఓం రామాయై నమః |
ఓం రామార్చితాయై నమః |
ఓం రాజ్ఞ్యై నమః |
ఓం రమ్యాయై నమః |
ఓం రవమయ్యై నమః |
ఓం రత్యై నమః |
ఓం రక్షిణ్యై నమః |
ఓం రమణ్యై నమః |
ఓం రాకాయై నమః | 81
ఓం రమణీమండలప్రియాయై నమః |
ఓం రక్షితాఽఖిలలోకేశాయై నమః |
ఓం రక్షోగణనిషూదిన్యై నమః |
ఓం అంబాయై నమః |
ఓం అంతకారిణ్యై నమః |
ఓం అంభోజప్రియాయై నమః |
ఓం అంతకభయంకర్యై నమః |
ఓం అంబురూపాయై నమః |
ఓం అంబుజకరాయై నమః | 90
ఓం అంబుజజాతవరప్రదాయై నమః |
ఓం అంతఃపూజాప్రియాయై నమః |
ఓం అంతఃస్వరూపిణ్యై నమః |
ఓం అంతర్వచోమయ్యై నమః |
ఓం అంతకారాతివామాంకస్థితాయై నమః |
ఓం అంతఃసుఖరూపిణ్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వగాయై నమః |
ఓం సారాయై నమః | 99
ఓం సమాయై నమః |
ఓం సమసుఖాయై నమః |
ఓం సత్యై నమః |
ఓం సంతత్యై నమః |
ఓం సంతతాయై నమః |
ఓం సోమాయై నమః |
ఓం సర్వస్యై నమః |
ఓం సాంఖ్యాయై నమః |
ఓం సనాతన్యై నమః | 108
ఇతి సౌభాగ్యాష్టోత్తరశతనామావళిః |

[download id=”399882″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!