శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
ప్రధమ పూజిత శరణు గణేశా
పరమధ గణదీప శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
పార్వతీ పుత్ర శరణు గణేశ
శంకర నందన శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
ఆర్ముగ తంబి శరణు గణేశా
అయ్యప్ప సోదర శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
మూషిక వాహన సరను గణేశా
మునిజనవందిత శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
సిద్ధి ప్రదాయక శరణు గణేశా
బుద్ధి ప్రదాత శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
విఘ్న వినాయక శరణు గణేశా
వినుత ప్రదాత సరను గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
లంబోదరుడా శరణు గణేశా
ముక్తిప్రదాత శరణు గణేశా
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
పాప వినాశక శరణు గణేశా
పాద నమస్తే శరణు గణేశ
శరణు గణేశా శరణు గణేశా
గం గం గణపతి శరణు గణేశా
శరణం శరణం.. శరణు గణేశా
శరణం శరణం.. శరణు గణేశా
శరణం శరణం.. శరణు గణేశా
శరణం శరణం.. శరణు గణేశా
కన్నెమూల గణపతి భగవానే..
శరణమయ్యప్ప