Sankata Nasana Ganesha Stotram – సంకటనాశన గణేశ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

సంకటనాశన గణేశ స్తోత్రంనారద ఉవాచ | ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ | భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || 1 ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ | తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ | ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || 5 ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ | పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ | సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ | తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||
ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ |

[download id=”399902″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!