Search

Sankata Nama Ashtakam – సంకటనామాష్టకమ్ – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

సంకటనామాష్టకమ్
నారద ఉవాచ –
జైగీషవ్య మునిశ్రేష్ఠ సర్వజ్ఞ సుఖదాయక |
ఆఖ్యాతాని సుపుణ్యాని శ్రుతాని త్వత్ప్రసాదతః || 1 ||
న తృప్తిమధిగచ్ఛామి తవ వాగమృతేన చ |
వదస్వైకం మహాభాగ సంకటాఖ్యానముత్తమమ్ || 2 ||
ఇతి తస్య వచః శ్రుత్వా జైగీషవ్యోఽబ్రవీత్తతః |
సంకష్టనాశనం స్తోత్రం శృణు దేవర్షిసత్తమ || 3 ||
ద్వాపరే తు పురా వృత్తే భ్రష్టరాజ్యో యుధిష్ఠిరః |
భ్రాతృభిస్సహితో రాజ్యనిర్వేదం పరమం గతః || 4 ||
తదానీం తు తతః కాశీం పురీం యాతో మహామునిః |
మార్కండేయ ఇతి ఖ్యాతః సహ శిష్యైర్మహాయశాః || 5 ||
తం దృష్ట్వా స సముత్థాయ ప్రణిపత్య సుపూజితః |
కిమర్థం మ్లానవదన ఏతత్త్వం మాం నివేదయ || 6 ||
యుధిష్ఠిర ఉవాచ –
సంకష్టం మే మహత్ప్రాప్తమేతాదృగ్వదనం తతః |
ఏతన్నివారణోపాయం కించిద్బ్రూహి మునే మమ || 7 ||
మార్కండేయ ఉవాచ –
ఆనందకాననే దేవీ సంకటా నామ విశ్రుతా |
వీరేశ్వరోత్తరే భాగే పూర్వం చంద్రేశ్వరస్య చ || 8 ||
శృణు నామాష్టకం తస్యాః సర్వసిద్ధికరం నృణామ్ |
సంకటా ప్రథమం నామ ద్వితీయం విజయా తథా || 9 ||
తృతీయం కామదా ప్రోక్తం చతుర్థం దుఃఖహారిణీ |
శర్వాణీ పంచమం నామ షష్ఠం కాత్యాయనీ తథా || 10 ||
సప్తమం భీమనయనా సర్వరోగహరాఽష్టమమ్ |
నామాష్టకమిదం పుణ్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః || 11 ||
యః పఠేత్పాఠయేద్వాపి నరో ముచ్యేత సంకటాత్ |
ఇత్యుక్త్వా తు ద్విజశ్రేష్ఠమృషిర్వారాణసీం యయౌ || 12 ||
ఇతి తస్య వచః శ్రుత్వా నారదో హర్షనిర్భరః |
తతః సంపూజితాం దేవీం వీరేశ్వరసమన్వితామ్ || 13 ||
భుజైస్తు దశభిర్యుక్తాం లోచనత్రయభూషితామ్ |
మాలాకమండలుయుతాం పద్మశంఖగదాయుతామ్ || 14 ||
త్రిశూలడమరుధరాం ఖడ్గచర్మవిభూషితామ్ |
వరదాభయహస్తాం తాం ప్రణమ్య విధినందనః || 15 ||
వారత్రయం గృహీత్వా తు తతో విష్ణుపురం యయౌ |
ఏతత్‍ స్తోత్రస్య పఠనం పుత్రపౌత్రవివర్ధనమ్ || 16 ||
సంకష్టనాశనం చైవ త్రిషు లోకేషు విశ్రుతమ్ |
గోపనీయం ప్రయత్నేన మహావంధ్యాప్రసూతికృత్ || 17 ||
ఇతి శ్రీపద్మపురాణే సంకటనామాష్టకమ్ |

[download id=”399904″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!