Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari… Bhajana Song Telugu Lyrics||రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి… Song Telugu Lyrics||

Facebook
Pinterest
Threads
X
WhatsApp

జై దుర్గాభవానికీ…. జై

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…
నువ్వు రావాలమ్మ మా ఊరికి …
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి….

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…
రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…

నువ్వు రావాలమ్మ మా ఊరికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి….
నువ్వు రావాలమ్మ మా ఊరికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి….

నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవి..
నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవి..

ఆ పైనా మందారపువ్వులున్నవి…. నీ.. పూజకోసమే వేచివున్నవి…
ఆ పైనా మందారపువ్వులున్నవి…. నీ.. పూజకోసమే వేచివున్నవి…

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…

ఆకలేస్తే అన్నపూర్ణవైనవమ్మా, మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా
బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మ
బెజవాడ దుర్గమ్మ నేవేనమ్మా
శ్రీశైల భ్రమరాంభ నీవేనమ్మ
శ్రీశైల భ్రమరాంభ నీవేనమ్మ
రావమ్మా… రావమ్మా…

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…

మల్లెపూల మాలలే తెచ్చినమమ్మా, నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినమమ్మా
మల్లెపూల మాలలే తెచ్చినమమ్మా, నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినమమ్మా

గులాబీ పువ్వులు… తెచ్చినమమ్మా…
గులాబీ పువ్వులు…. టేచినమమ్మా…

నీ పూజకోసమే వేచినమమ్మా
నీ పూజకోసమే వేచినమమ్మా

రావమ్మా… రావమ్మా…

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…
నువ్వు రావాలమ్మ మా ఊరికి…

అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి….

రాజా రాజా రాజా రాజేశ్వరి విజయవాడ కనక దుర్గా పరమేశ్వరి
రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనక దుర్గా పరమేశ్వరి

అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…….

జై దుర్గా భవానికీ… జై

English-Telugu Lyrics

Jai DurgaBhavaniki…. Jai

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Nuvvu Raavalamma Maa Vuriki…

Amma Rajeswari Amma Parameswari….

Nuvvu Snanamaada Krishnaveni Teeramunnadi Nuvvu Kattukonu Kanchipattu Cheeralunnavi..

Nuvvu Snanamaada Krishnaveni Teeramunnadi Nuvvu Kattukonu Kanchipattu Cheeralunnavi..

Aa Paina Mandaarapuvvulunnavi…. Nee.. Poojakosame Vechivunnavi…

Aa Paina Mandaarapuvvulunnavi…. Nee.. Poojakosame Vechivunnavi…

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Aakalesthey Annapoornavainavamma, Maaku Chaduvu cheppey Saraswathi Neevenamma

Bezawada Durgamma Neevenamma

Bezawada Durgamma Nevenamma

Srisailabramarambha Neevenamma

Ravamma… Ravamma…

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Mallepoola Maalaley Techinaam amma, Neeku Sannajaaji puvvuley techinaamamma

Mallepoola Maalaley Techinaam amma, Neeku Sannajaaji puvvuley techinaamamma

Gulabi Puvvulu… Techinamamma…

Gulabi Puvvulu…. Techinamamma…

Nee Poojakosame Vechinamamma

Nee Poojakosame Vechinamamma

Ravamma… Ravamma…

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Nuvvu Raavalamma Maa Vuriki…

Amma Rajeswari Amma Parameswari….

Rajaa Rajaa Raja Rajaa Rajeswari Vijayawada Kanaka Durga Parameswari

Rajeswari Amma Parameswari Vijayawada Kanaka Durga Parameswari

Amma Rajeswari Amma Parameswari

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…….

Jai Durga Bhavaniki… Jai

Leave your vote

27 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!