స స మ ప స మ ప ని మ మ స ని ప మ మ రి స రి
నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని
నాకు అనిపించింది నమ్మకం కుదిరింది
అన్నీ కలిసొచ్చి ఈ పిచ్చి మొదలైంది
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది
ఈ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము
తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము
నీ చేతిలోన దాగి ఉండి మంత్రదండము
నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము
ఇద్దరిది ఒకే స్థితి ఏమిటీ ఈ పరిస్థితి
ఇద్దరిది ఒకే స్థితి ఏమిటీ ఈ పరిస్థితి
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది
నా ఈడు నేడు పాడుతోంది భామ దండకం
నా ఒంటి నిండా నిండి ఉండి ఉష్ణమండలం
నా పాత పెదవి కోరుతోంది కొత్త పనకం
నా అందమంతా చూపమంతి హస్త లాఘవం
కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషీ
కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషీ
వయసులోన ఉన్నోళ్ళకు తప్పాది స్వయం కృషి
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇది