Search

Navadurga stotram – నవదుర్గా స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

నవదుర్గా స్తోత్రంశైలపుత్రీ – వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ | వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ || 1 ||
బ్రహ్మచారిణీ – దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా || 2 ||
చంద్రఘంటా – పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా | ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా || 3 ||
కూష్మాండా – సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ | దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే || 4 ||
స్కందమాతా – సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా | శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ || 5 ||
కాత్యాయనీ – చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ || 6 ||
కాలరాత్రీ – ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా | లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా | వర్ధన్మూర్ధధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ || 7 ||
మహాగౌరీ – శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః | మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా || 8 ||
సిద్ధిదాత్రీ – సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ || 9 ||
ఇతి నవదుర్గా స్తోత్రమ్ |

[download id=”399985″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!