మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
సత్యవాక్కు నియమం
అస్కలిత బ్రహ్మ చర్య
సత్యవాక్కు నియమం
అస్కలిత బ్రహ్మ చర్య
చన్నీటి తోటి స్నానం
ఒంటి పూట భోజనం
చన్నీటి తోటి స్నానం
ఒంటి పూట భోజనం
నేలమీద శయనం
సజ్జనుల సాంగత్యం
నేలమీద శయనం
సజ్జనుల సాంగత్యం
గురు స్వామి చెంత చేరి
మండలమ్ము దీక్ష చేస్తే
గురు స్వామి చెంత చేరి
మండలమ్ము దీక్ష చేస్తే
అయ్యప్ప దర్శనంతో
మోహము కసియించగా
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
ఎరుమేలి పుణ్య క్షేత్రం
విల్లాలి వీర వాసం
ఎరుమేలి పుణ్య క్షేత్రం
విల్లాలి వీర వాసం
అలుడ నాది స్నానం
మన మనసుకు ఉల్లాసం
అలుడ నాది స్నానం
మన మనసుకు ఉల్లాసం
కరిమల శిఖరం
ఆది పంబ నదికి మార్గం
కరిమల శిఖరం
ఆది పంబ నదికి మార్గం
పంబలోన స్నానమాది
కొండపైకి ఎక్కుతుంటే
పంబలోన స్నానమాది
కొండపైకి ఎక్కుతుంటే
శరణుఘోష పడుతున్నాడు
మనసెంతో ఉప్పొంగగ
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
ఆది శబరి మాత క్షేత్రం
దాతక సన్నిదానం
ఆది శబరి మాత క్షేత్రం
దాతక సన్నిదానం
ఆది కాంతమలై శిఖరం
మకర జ్యోతి క్షేత్రం
ఆది కాంతమలై శిఖరం
మకర జ్యోతి క్షేత్రం
మన అందరి గమ్యం
అయ్యప్ప స్వామి దర్శనం
మన అందరి గమ్యం
అయ్యప్ప స్వామి దర్శనం
పజ్జెంమిడి మెట్లనెక్కి
అయ్యప్పను చూస్తుంటే
పజ్జెంమిడి మెట్లనెక్కి
అయ్యప్పను చూస్తుంటే
పాపలు నాసియించి
మోక్షపదం సిద్దించగా
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా