మస్త్ మస్త్ ఒఆరేయారే

మస్తానా వ వారే వారే మస్తానా
మస్తానా సోకుల్ని సోదా చేస్తానా
నా చోటి చోటి మిట్టి మిట్టి అరె అరె సాతి నువ్వేనా

మస్తానా వ వారే వారే వస్తానా
మస్తానా చూపుల్తో కోస్తూ వస్తున్న
నా చోటి చోటి మిట్టి మిట్టి నాటి నాటి  సాతి నువ్వేనా

ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు
ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు

అందాలే చందాలే అందే అందుతూ వెన్నెలయె నీరుంది నిప్పుంది నీలోనా
తాపాలు దీపాలే పెట్టె అల్లరి ఆకతాయి ఆపేది ఆర్పేది నువ్వేగా

గుచ్చేనా గుచ్చేనా నీచూపే గుండెలోనా గుచ్చేనా గుచ్చేనా జానాo
తెచ్చేనా తెచ్చేనా నీ నవ్వే ఎండలోన తెచ్చేనా తెచ్చేనా వానా

ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు
ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు

సిగ్గేసే మొగ్గేసే సిగ్గే చేరుతూ బందమేసే ప్రేముందే చిన్నారి నీలో సిగ్గున్నా
నవ్వేసే లోవేసే లొవే లాగుతూ సంకెళ్ళేసే కైపుoది కవ్వించే లవ్లోనా
గిచ్చేనా గిచ్చేనా నీచూపే ఒంటిపైనా గిచ్చేనా గిచ్చేనా లోనా
ముంచెనా ముంచెనా నీరూపే గాలివాన ముంచెను ముంచెను సోనా

ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు
ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు

మస్తానా వ వారే వారే మస్తానా
మస్తానా చూపుల్తో కోస్తూ వస్తున్న
నా చోటి చోటి మిట్టి మిట్టి నాటి నాటి  సాతి నువ్వేనా
ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు
ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *