మండల దీక్షను పదదము రండి
మాల వేసుకోండి
మీరు మాల వేసుకోండి
మండల దీక్షను పాదడము రండి
మాల వేసుకోండి
మీరు మాల వేసుకోండి
మనసులోన మణికంఠుని నామము
మరువక తలవండి…
కన్నె అయ్యప్పో రారా..
స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పో
కన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పో
స్వామి అయ్యప్పో అనరా..
మన గురు స్వామి అయ్యప్ప మంత్రం
ఉపదేశం చేస్తే
మనకు ఉపదేశం చేస్తే
మన గురు స్వామి అయ్యప్ప మంత్రం
ఉపదేశం చేస్తే
మనకు ఉపదేశం చేస్తే
నలువడి రోజులు దీక్షనుబూని
పూజలు చేద్దాము
కన్నె అయ్యప్పో రారా..
స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పో
కన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పో
స్వామి అయ్యప్పో అనరా..
మన గురు స్వామి పదునెట్టంబాడి
పూజ చేస్తు ఉంటె
స్వామిని పూజ చేస్తు ఉంటె
మన గురు స్వామి పదునెట్టంబాడి
పూజ చేస్తు ఉంటె
స్వామిని పూజ చేస్తు ఉంటె
శరణం శరణం అయ్యపంతు
భజనలు చేద్దాము…
కన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పో
స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పో
కన్నె అయ్యప్పో రారా..
స్వామి అయ్యప్పో అనరా..
మన గురు స్వామి కరముల మోర్చి
కీర్తన చెబుతుంటే
కీర్తన చెబుతుంటే
మన గురు స్వామి కరముల మోర్చి
కీర్తన చెబుతుంటే
కీర్తన చెబుతుంటే
శరణం శరణం అయ్యపంతు
పల్లవి చెబుదాము…
కన్నె అయ్యప్పో రారా..
స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పో
కన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పో
స్వామి అయ్యప్పో అనరా..
మన గురు స్వామి ఇరుముడి కట్టి
పయనం సాగిస్తే
కొండకు పయనం సాగిస్తే
మన గురు స్వామి ఇరుముడి కట్టి
పయనం సాగిస్తే
కొండకు పయనం సాగిస్తే
కట్టుంకట్టి శబరిమలలో
అయ్యను చూడము
కన్నె అయ్యప్పో రారా..
స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పో
కన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పో
స్వామి అయ్యప్పో అనరా..
కన్నె అయ్యప్పో రారా..
స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పో
కన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పో
స్వామి అయ్యప్పో అనరా..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామి శరణం.. అయ్యప్ప శరణం..
అయ్యప్ప శరణం.. స్వామి శరణం..
స్వామిప్పా.. అయ్యప్పా..
శరణమప్పా.. అయ్యప్పా..
స్వామి శరణం.. అయ్యప్ప శరణం..
అయ్యప్ప శరణం.. స్వామి శరణం..
స్వామియే.. శరణమయ్యప్పా..