అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకే
సిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే
అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకే
సిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే
గురిపెడుతూ సూపులతోనా నువు పేల్చాకే బొమ్మతుపాకీ
సరిహద్దులు తెంచుకురాన నే నిజిందగీ లోకీ…
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
నో సెప్పి కూర్చునా నీ హార్ట్ బుక్ పైన లవ్ స్టోరీ మళ్ళి రాసె రైటర్ అల్సొ ఓ.. ఓ..ఓ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఎమ్ చూశావని నాలోని ప్రేముకున్ని పూర్తిగా
ఎమ్ చూశావని నాలోని ప్రేముకున్ని పూర్తిగా
ఎమ్ చేశానని వేలెత్తి చూపుతావు సూటిగా
చేలో చేలో చేలో సగం తప్పుగా, మరో కథై కలుద్దామా కొత్తగా
ఫ్లాష్ బ్యాక్ బొమ్మని గుర్తుకే తెచ్చుకో ప్యాచ్అప్ ఐపోవడానికెంత ఛాన్సూ ఓ.. ఓ.. ఓ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఇను ఇనవే మాటఇనవే మంచిపిల్లవే
సిన్నగొడవే సిన్నగొడవే సల్లబడవే
బెదిరింపులు తెగదెంపులుగా వెళిపోకే బ్రేకప్ లోకి
గడియేసినా తలుపులుతీసి తిరిగొస్తా నీలోకీ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
సీక్రెట్లో దాక్కున్నా నీలోని ప్రేమని పట్టుబట్టి బయటపెట్టే లైటర్ అల్సొ
ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ