కొండ మీది కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
మండలము దీక్ష చేసి వచ్చేటి స్వాములం
శరణుఘోష తోటి మారు మ్రోగేటి కొండరా
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
పంబనాది పరవల్ల గల గలల ఘోషతో
పాపాలను పరిహరించి ముక్తించు కొందర
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
శబరమ్మ భక్తి మెచ్చి దివ్య జ్ఞాన మోక్షమిచ్చి
శ్రీరాముడౌ నదయాదిన పుణ్యాల కొండరా
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
భక్త జనుల పాలింప హరిహరుల నందనుడు
మణికంఠుడు వెలసిన మహిమాన్విత కొందర
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
పజ్జెంమిడి మెల్తపైన అందాల మణికంఠుడు
పన్నిందెల బాలుడిగా వెలసియున్న కొందర
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
దీక్ష చేసి వచ్చేటి స్వాములకు భక్తులకు
జ్యోతిగా దర్శనమిచ్చే అయ్యప్ప కొండరా
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
కొండ మీద కొండరా బంగారు కొండరా
శబరిమలై కొండరా మన అందరికందరా
శబరిమలై కొండరా.. మన అందరికందారా
శబరిమలై కొండరా.. మన అందరికందారా
శబరిమలై కొండరా.. మన అందరికందారా
శబరిమలై కొండరా.. మన అందరికందారా
ఓం స్వామియే… శరణమయ్యప్ప