శ్రీ చండికా ధ్యానం ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాధివాసినీమ్ | స్ఫురచ్చంద్రకలారత్నముకుటాం ముండమాలినీమ్ || త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్తనీమ్ | పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ || దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితామ్ | యా చండీ మధుకైటభాదిదలనీ యా మాహిషోన్మూలినీ యా ధూమ్రేక్షణచండముండమథనీ యా రక్తబీజాశనీ | శక్తిః శుంభనిశుంభదైత్యదలనీ యా సిద్ధిదాత్రీ పరా సా దేవీ నవకోటిమూర్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ||
[download id=”400204″]
Leave your vote
0 Points
Upvote