దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు.. అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైనా.. కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు.. అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైనా.. కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
మెల్లోన గంటున్న మణికంఠ బాలుడు
శరణన్నవారిని రక్షించే దేవుడు
మెల్లోన గంటున్న మణికంఠ బాలుడు
శరణన్నవారిని రక్షించే దేవుడు
మెల్లోన గంటున్నా.. మణికంఠ బాలుడు
శరణన్నవారిని.. రక్షించే దేవుడు
మెల్లోన గంటున్నా.. మణికంఠ బాలుడు
శరణన్నవారిని.. రక్షించే దేవుడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
శివకేశవుల అందాల బాలుడు
మహిషిణి చంపంగ భువిపైకి వచ్చినాడు
శివకేశవుల అందాల బాలుడు
మహిషిణి చంపంగ భువిపైకి వచ్చినాడు
శివకేశవుల.. అందాల బాలుడు
మహిషిని చంపంగ.. భువిపైకి వచ్చినాడు
శివకేశవుల.. అందాల బాలుడు
మహిషిని చంపంగ.. భువిపైకి వచ్చినాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
అడవిలోన తిరిగేటి వావరస్వామి మిత్రుడు
హరిషడ్వర్గాల్ని రూపం మాపు దేవుడు
అడవిలోన తిరిగేటి వావరస్వామి మిత్రుడు
హరిషద్వర్గాల్ని రూపం మాపు దేవుడు
అడవిలోన తిరిగేటి.. వావరస్వామి మిత్రుడు
హరిషద్వర్గాల్ని.. రూపం మాపు దేవుడు
అడవిలోన తిరిగేటి.. వావరస్వామి మిత్రుడు
హరిషద్వర్గాల్ని.. రూపం మాపు దేవుడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
ఆరతి చెట్లు మండపాలు కొబ్బరి మువ్వ తోరణాలు
పడిపూజలంటే ఇష్టమైన దేవుడు
ఆరతి చెట్లు మండపాలు కొబ్బరి మువ్వ తోరణాలు
పడిపూజలంటే ఇష్టమైన దేవుడు
ఆరతి చెట్లు మండపాలు.. కొబ్బరి మువ్వ తోరణాలు
పడిపూజలంటే.. ఇష్టమైన దేవుడు
ఆరతి చెట్లు మండపాలు.. కొబ్బరి మువ్వ తోరణాలు
పడిపూజలంటే.. ఇష్టమైన దేవుడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
కంఠమాల కొండల్లో విల్లాలి వీరుడు
దివ్యజ్ఞాన మోక్షమిచ్చు జ్యోతిస్వరూపుడు
కంఠమాల కొండల్లో విల్లాలి వీరుడు
దివ్యజ్ఞాన మోక్షమిచ్చు జ్యోతిస్వరూపుడు
కంఠమాల కొండల్లో.. విల్లాలి వీరుడు
దివ్యజ్ఞాన మోక్షమిచ్చు.. జ్యోతిస్వరూపుడు
కంఠమాల కొండల్లో.. విల్లాలి వీరుడు
దివ్యజ్ఞాన మోక్షమిచ్చు.. జ్యోతిస్వరూపుడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు.. అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైనా.. కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు.. అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైనా.. కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు
అయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు