శ్రీ దీపలక్ష్మీ స్తోత్రం
దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే
దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్ |
స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం
స్తోతుం భవంతమభిలష్యతి జంతురేషః || 1 ||
దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః
దీపో విధత్తే సుకృతిం దీపః సంపత్ప్రదాయకః |
దేవానాం తుష్టిదో దీపః పితౄణాం ప్రీతిదాయకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః || 2 ||
దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోఽస్తు తే || 3 ||
ఫలశ్రుతిః |
యా స్త్రీ పతివ్రతా లోకే గృహే దీపం తు పూరయేత్ |
దీపప్రదక్షిణం కుర్యాత్ సా భవేద్వై సుమంగళా ||
ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తోత్రమ్ ||
[download id=”400242″]
Leave your vote
0 Points
Upvote