Dasavidyamayi Bala Stotram – దశవిద్యామయీ శ్రీ బాలా స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

దశవిద్యామయీ శ్రీ బాలా స్తోత్రం

శ్రీకాళీ బగళాముఖీ చ లలితా ధూమావతీ భైరవీ
మాతంగీ భువనేశ్వరీ చ కమలా శ్రీర్వజ్రవైరోచనీ |
తారా పూర్వమహాపదేన కథితా విద్యా స్వయం శంభునా
లీలారూపమయీ చ దేశదశధా బాలా తు మాం పాతు సా || 1 ||
శ్యామాం శ్యామఘనావభాసరుచిరాం నీలాలకాలంకృతాం
బింబోష్ఠీం బలిశత్రువందితపదాం బాలార్కకోటిప్రభామ్ |
త్రాసత్రాసకృపాణముండదధతీం భక్తాయ దానోద్యతాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం కాళికామ్ || 2 ||
బ్రహ్మాస్త్రాం సుముఖీం బకారవిభవాం బాలాం బలాకీనిభాం
హస్తన్యస్తసమస్తవైరిరసనామన్యే దధానాం గదామ్ |
పీతాం భూషణగంధమాల్యరుచిరాం పీతాంబరాంగాం వరాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం బగళాముఖీమ్ || 3 ||
బాలార్కద్యుతిభస్కరాం త్రినయనాం మందస్మితాం సన్ముఖీం
వామే పాశధనుర్ధరాం సువిభవాం బాణం తథా దక్షిణే |
పారావారవిహారిణీం పరమయీం పద్మాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం షోడశీమ్ || 4 ||
దీర్ఘాం దీర్ఘకుచాముదగ్రదశనాం దుష్టచ్ఛిదాం దేవతాం
క్రవ్యాదాం కుటిలేక్షణాం చ కుటిలాం కాకధ్వజాం క్షుత్కృశామ్ |
దేవీం శూర్పకరాం మలీనవసనాం తాం పిప్పలాదార్చితామ్ |
బాలాం సంకటనాశినీం భగవతీం ధ్యాయామి ధూమావతీమ్ || 5 ||
ఉద్యత్కోటిదివాకరప్రతిభటాం బాలార్కభాకర్పటాం
మాలాపుస్తకపాశమంకుశవరాన్ దైత్యేంద్రముండస్రజామ్ |
పీనోత్తుంగపయోధరాం త్రినయనాం బ్రహ్మాదిభిః సంస్తుతాం
బాలాం సంకటనాశినీం భగవతీం శ్రీభైరవీం ధీమహి || 6 ||
వీణావాదనతత్పరాం త్రినయనాం మందస్మితాం సన్ముఖీం
వామే పాశధనుర్ధరాం తు నికరే బాణం తథా దక్షిణే |
పారావారవిహారిణీం పరమయీం బ్రహ్మాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం మాతంగినీం బాలికామ్ || 7 ||
ఉద్యత్సూర్యనిభాం చ ఇందుముకుటామిందీవరే సంస్థితాం
హస్తే చారువరాభయం చ దధతీం పాశం తథా చాంకుశమ్ |
చిత్రాలంకృతమస్తకాం త్రినయనాం బ్రహ్మాదిభిః సేవితాం
వందే సంకటనాశినీం చ భువనేశీమాదిబాలాం భజే || 8 ||
దేవీం కాంచనసన్నిభాం త్రినయనాం ఫుల్లారవిందస్థితాం
బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తైః కిరీటోజ్జ్వలామ్ |
ప్రాలేయాచలసన్నిభైశ్చ కరిభిరాసించ్యమానాం సదా
బాలాం సంకటనాశినీం భగవతీం లక్ష్మీం భజే చేందిరామ్ || 9 ||
సంఛిన్నం స్వశిరో వికీర్ణకుటిలం వామే కరే బిభ్రతీం
తృప్తాస్యాం స్వశరీరజైశ్చ రుధిరైః సంతర్పయంతీం సఖీమ్ |
సద్భక్తాయ వరప్రదాననిరతాం ప్రేతాసనాధ్యాసినీం
బాలాం సంకటనాశినీం భగవతీం శ్రీఛిన్నమస్తాం భజే || 10 ||
ఉగ్రామేకజటామనంతసుఖదాం దూర్వాదలాభామజాం
కర్త్రీఖడ్గకపాలనీలకమలాన్ హస్తైర్వహంతీం శివామ్ |
కంఠే ముండస్రజాం కరాళవదనాం కంజాసనే సంస్థితాం
వందే సంకటనాశినీం భగవతీం బాలాం స్వయం తారిణీమ్ || 11 ||
ముఖే శ్రీ మాతంగీ తదను కిల తారా చ నయనే
తదంతంగా కాళీ భృకుటిసదనే భైరవి పరా |
కటౌ ఛిన్నా ధూమావతీ జయ కుచే శ్రీకమలజా
పదాంశే బ్రహ్మాస్త్రా జయతి కిల బాలా దశమయీ || 12 ||
విరాజన్మందారద్రుమకుసుమహారస్తనతటీ
పరిత్రాసత్రాణ స్ఫటికగుటికా పుస్తకవరా |
గళే రేఖాస్తిస్రో గమకగతిగీతైకనిపుణా
సదా పీతా హాలా జయతి కిల బాలా దశమయీ || 13 ||
ఇతి శ్రీమేరుతంత్రే శ్రీ దశవిద్యామయీ బాలా స్తోత్రమ్ |

[download id=”400250″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!