Anjaneya Bhujanga Stotram – శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రంప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యమ్ | తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్ || 1 ||
భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభాను ప్రభా చారుభాసమ్ | భజే చంద్రికా కుంద మందార హాసం భజే సంతతం రామభూపాల దాసమ్ || 2 ||
భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం భజే తోషితానేక గీర్వాణపక్షమ్ | భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ || 3 ||
కృతాభీలనాధక్షితక్షిప్తపాదం ఘనక్రాంత భృంగం కటిస్థోరు జంఘమ్ | వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతమ్ || 4 ||
చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండమ్ | మహాసింహనాదా ద్విశీర్ణత్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ || 5 ||
రణే భీషణే మేఘనాదే సనాదే సరోషే సమారోపణామిత్ర ముఖ్యే | ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే నటంతం సమంతం హనూమంతమీడే || 6 ||
ఘనద్రత్న జంభారి దంభోళి భారం ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతమ్ | పదాఘాత భీతాబ్ధి భూతాదివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ || 7 ||
మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడామ్ | హరత్యస్తు తే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ || 8 ||
జరాభారతో భూరి పీడాం శరీరే నిరాధారణారూఢ గాఢ ప్రతాపీ | భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం కురు శ్రీహనూమత్ప్రభో మే దయాళో || 9 ||
మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య | కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే || 10 ||
నమస్తే మహాసత్త్వవాహాయ తుభ్యం నమస్తే మహావజ్రదేహాయ తుభ్యమ్ | నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యమ్ || 11 ||
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్ | నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్ || 12 ||
హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే ప్రదోషేఽపి వా చార్ధరాత్రేఽపి మర్త్యః | పఠన్నశ్నతోఽపి ప్రముక్తోఘజాలో సదా సర్వదా రామభక్తిం ప్రయాతి || 13 ||
ఇతి శ్రీమదాంజనేయ భుజంగప్రయాత స్తోత్రమ్ |

[download id=”400354″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!