అందాల మేనకవే, అలరించె కనుకవే
అందాల మేనకవే అరే, అలరించె కనుకవే
థానే థరణనే థాననే
థాన తరననే థాననే
థానే థరణనే థాననే
థాన తరననే థాననే
కిల్లాడి మన్మధుడా, కిస్సిచ్చే కిన్నేరుడా
కిల్లాడి మన్మధుడా, కిస్సిచ్చే కిన్నేరుడా
థానే తరననే థాననేయనే
థాన తరననే థాననే
థాన తరననే థాననే
థానే థరణనేయ్ థాననేయనే హే
బ్లక్ అండ్ వైట్ కాలమ్ నుంచీ
నీలా ఉండే హీరోయిన్
కలలోనైనా కనపడ్లేదే
కౌగిలి థాపం తీర్చెయే లేదే
సెంటిమీటర్ స్మైలీ ఓటిచ్చి
ఒక్క క్షణంలో వొళ్ళొకొచ్చి
మిల్లీమీటర్ పెదవుల్తోటి
కిలో లోవుని లాగెయ్ లేధే
థాన తరననే థాననే
థాన తరననే థాననే
థాన తరననే థాననే
థాన తరననే థాననే
ఇష్టపడే నే ఇట్ట వచ్చా
అంతు చూడవోయ్ దుశాసన
ఆడతనంలో అమృతమే
అందిపుచ్చుకో మన్మోహన
చెప్పు చెప్పు నా వద్దకు చెరి
కన్నె వొంపుల్లో గుట్టే పట్టి
ఇప్పుడిప్పుడే వికసించేటి అందాలనని
ఇస్తా కొల్లగొట్
థాన తరననే థాననే
థాన తరననే థాననే
థాన తరననే థాననే
థాన తరననే థాననే
అందాల మేనకవే, అలరించె కనుకవే
అందాల మేనకవే అరే, అలరించె కనుకవే
థానే థరణనే థాననే
థాన తరననే థాననే
థానే థరణనే థాననే
థాన తరననే థాననే