Vijayawadalo Velasina Durgammaa Bhajana Song Telugu Lyrics||విజయవాడలో వెలసిన దుర్గమ్మా||

Facebook
Pinterest
Threads
X
WhatsApp

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…..
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…

పూలు పల్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు
పచ్చపచ్చనీ గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు

కనుములు కత్రాలు తెచ్చామమ్మా, కనకదుర్గ మమ్ము కాపాడవమ్మా…

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా……..

నిన్ను జూడని కన్నులెందుకు, నిన్నుకోలవని మా దేహములెందుకు

నీ పాట పాడని గలము యెందుకు, నిన్ను స్మరించని హృదయమెందుకు…

గుండెల నిండా భక్తిని నింపుకొని దండిగ పూజలు చేస్తున్నామమ్మా..

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా……..

పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా

పిల్ల పాపలను చల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ

గొల్ల దేవతల వచ్చిమా భూమిని మాగాని చేసి పంటలు పండించవో..

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా……..

నిన్ను తలవని భక్తులు లేరు, నిన్ను కొలవని జనులే లేరు

భక్తకోటికి అండగా వుంటూ, భయభ్రాంతులను తొలగించేవు

విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనవమ్మా…..

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచినమమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…….

English-Telugu Lyrics

Vijayawadalo Velasina Durgammaaa……
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa….

Vijayawadalo Velasina Durgammaaa…
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa….

Poolu Pallatho Poojalu Neeku, Anna Poojalatho Archana Neeku
PachaPachanee Gaajulu Neeku, Pattu Peethambraley Neeku

Kanumulu Kathralu Techaamamma, Kanakadurga Mammu kaapadaravammaaaa…

Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….

Ninnu Joodani Kannulendhuku, Ninnukolavani Maa Dehamulendhuku

Nee Paata Padani Galamu Yendhuku, Ninnu Smariyinchani Hrudayamendhuku…

Gundella Nindaa Bhaktini Nimpukoni Dandiga Poojal Chestunaamammaaaa..

Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….

Paadi Pantalu Padilamga Chuse Parama Paavani Neevenamma

Pilla Papalanu Challanga Chuse Thallivi Neeve Maa Durgamma

Golla Devathala VachiMaa Bhumini Maagani Chesi Pantalu Pandinchvoo..

Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….

Ninnu Thalavani Bhaktulu Leru, Ninnu Kolavani Janule Leru

Bhakthakotiki Andaga Vuntu, Bhayabranthulanu Tolaginchevu

Vijayalenno Chekurchanga Vijayawadalo Koluvainavammaaa…..

Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….

Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….

Leave your vote

-1 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!