Sri Dattatreya Hrudayam 2 – శ్రీ దత్తాత్రేయ హృదయం 2 – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ దత్తాత్రేయ హృదయం 2

అస్య శ్రీదత్తాత్రేయ హృదయరాజ మహామంత్రస్య కాలాకర్షణ ఋషిః జగతీచ్ఛందః శ్రీదత్తాత్రేయో దేవతా ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం శ్రీదత్తాత్రేయ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
ద్రామిత్యాది షడంగన్యాసః ||
నమో నమః శ్రీమునివందితాయ
నమో నమః శ్రీగురురూపకాయ |
నమో నమః శ్రీభవహరణాయ
నమో నమః శ్రీమనుతల్పకాయ || 1 ||
విశ్వేశ్వరో నీలకంఠో మహాదేవో మహేశ్వరః
హరిః కృష్ణో వాసుదేవో మాధవో మధుసూదనః |
జనకశ్చ శతానందో వేదవేద్యో పితామహః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 2 ||
పంచాననో మహాదేవో గౌరీమానసభాస్కరః
బ్రహ్మవాదో సుఖాసీనో సురలోకవరప్రదః |
వేదాననో వేదరూపో ముక్తిమార్గప్రకాశకః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 3 ||
కర్పూరగౌరవర్ణాంగో శైలజామనోరంజకః
శ్యామాభః శ్రీనివాసో యో భక్తవాంఛితదాయకః |
పీతరత్నాంగవర్ణాంగో గాయత్ర్యాత్మప్రలాపకః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 4 ||
త్రిపంచనయనో రుద్రో యో మహాభైరవాంతకః
ద్విదళాక్షో మహాకాయో కేశవో మాధవో హరిః |
అష్టాక్షో వేదసారంగో శ్రీసుతో యజ్ఞకారణః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 5 ||
దిగ్బాహుమండితదేవో మృడానీప్రాణవల్లభః
సుమూర్తికృత్కార్తికేయో హృషీకేశః సురేశ్వరః |
వసుః పాణిస్తపః శాంతో బ్రహ్మణ్యో మఖభూషణః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 6 ||
గంగాధరో మహేశానో శ్రీపతిర్భవభంజకః
వాగ్దేవః కామశాంతో యో సావిత్రీ వాగ్విలాసకః |
బ్రహ్మరూపో విష్ణుశక్తిర్విశ్వేశో త్రిపురాంతకః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 7 ||
నాగప్రియో భూతనాథో జగత్సంహారకారకః
భువనేశో భయత్రాతా మాధవో భూతపాలకః |
విధాతా రజరూపశ్చ బ్రాహ్మణోఽజకారకః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 8 ||
కృద్ధకౄరపిశాచేశో శాంభవో శుద్ధమానసః
శాంతో దాంతో మహాధీరో గోవిందస్తత్త్వసాగరః |
అర్ధూసర్ధూమహాభాగో రజోరూపో మహర్షికః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 9 ||
చర్మాంబరధరో దేవో లీలాతాండవకౌశలః
పీతాంబరపరీధానో మాయాచక్రాంతరాత్మవిత్ |
కర్మాంగవస్త్రభూషో యో జగత్కారణకార్యధృత్
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 10 ||
కపాలమాలాంశుధరో భస్మభూషో శుభప్రదః
శ్రీవత్సః ప్రీతికరో యోగవాన్యో పురుషోత్తమః |
యజ్ఞసూత్రోత్తరీభూషో వేదమార్గప్రభాకరః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 11 ||
త్రిశూలపాణిః సర్వజ్ఞో జ్ఞానేంద్రియప్రియంకరః
గదాపాణిశ్చార్వంగో విశ్వత్రాతా జగత్పతిః |
కమండలుధరో దేవో విధాతా విఘ్ననాశనః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 12 ||
శిలానసూనువరదశ్చండాంశుశ్చండవిక్రమః
అరుణో విరజో ధాతా భక్తిమానసబోధకః |
పద్మాసనో పద్మవేత్తా హంసమానసపంజరః
త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః || 13 ||
ఇత్యేవం దత్తహృదయం ఏకభక్త్యా పఠేన్నరః |
భుక్తిముక్తిప్రదం లోకే దత్తసాయుజ్యమాప్నుయాత్ || 14 ||
ధనకామే పుత్రకామే నానాకామే అహేతుకే |
పఠనాత్సాధకేభ్యశ్చ సర్వకామఫలప్రదమ్ || 15 ||
మంత్రమాత్రం సముచ్చార్య దశదోషనివారకం
సిద్ధమంత్రో భవత్యేవం నాత్ర కార్యా విచారణా || 16 ||
ఇదం హృదయమాహాత్మ్యం త్రిషు లోకేషు దుర్లభమ్ |
సాక్షాత్కారప్రదం స్తోత్రం సత్యం సత్యం వదామ్యహమ్ || 17 ||
చతుర్వింశతికాన్ శ్లోకాన్ జప్త్వా ద్వాదశసంఖ్యయా |
తస్య ద్వాదశభాగేన జప్త్వా చైకపురశ్చరమ్ || 18 ||
సూర్యసంఖ్యపురశ్చర్యాత్ కృతో వై సాధకోత్తమః |
తస్య పాఠప్రభావేన దత్తదర్శనమాప్నుయాత్ || 19 ||
ప్రత్యేకం శ్లోకశ్లోకే కృత్వా పాఠం విచక్షణః |
తేన సాన్నిధ్యతా శీఘ్రం దత్తాత్రేయస్య జాయతే || 20 ||
ఇతి శ్రీ దత్తాత్రేయ హృదయమ్ ||

[download id=”399540″]

Leave your vote

0 Points
Upvote

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!