Sri Bala Ashtottara Shatanama Stotram 2 – శ్రీ బాలాష్టోత్తరశతనామ స్తోత్రం – ౨ – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ బాలాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీబాలా శ్రీమహాదేవీ శ్రీమత్పంచాసనేశ్వరీ |
శివవామాంగసంభూతా శివమానసహంసినీ || 1 ||
త్రిస్థా త్రినేత్రా త్రిగుణా త్రిమూర్తివశవర్తినీ |
త్రిజన్మపాపసంహర్త్రీ త్రియంబకకుటంబినీ || 2 ||
బాలార్కకోటిసంకాశా నీలాలకలసత్కచా |
ఫాలస్థహేమతిలకా లోలమౌక్తికనాసికా || 3 ||
పూర్ణచంద్రాననా చైవ స్వర్ణతాటంకశోభితా |
హరిణీనేత్రసాకారకరుణాపూర్ణలోచనా || 4 ||
దాడిమీబీజరదనా బింబోష్ఠీ మందహాసినీ |
శంఖగ్రీవా చతుర్హస్తా కుచపంకజకుడ్మలా || 5 ||
గ్రైవేయాంగదమాంగళ్యసూత్రశోభితకంధరా |
వటపత్రోదరా చైవ నిర్మలా ఘనమండితా || 6 ||
మందావలోకినీ మధ్యా కుసుంభవదనోజ్జ్వలా |
తప్తకాంచనకాంత్యాఢ్యా హేమభూషితవిగ్రహా || 7 ||
మాణిక్యముకురాదర్శజానుద్వయవిరాజితా |
కామతూణీరజఘనా కామప్రేష్ఠగతల్పగా || 8 ||
రక్తాబ్జపాదయుగళా క్వణన్మాణిక్యనూపురా |
వాసవాదిదిశానాథపూజితాంఘ్రిసరోరుహా || 9 ||
వరాభయస్ఫాటికాక్షమాలాపుస్తకధారిణీ |
స్వర్ణకంకణజ్వాలాభకరాంగుష్ఠవిరాజితా || 10 ||
సర్వాభరణభూషాఢ్యా సర్వావయవసుందరీ |
ఐంకారరూపా ఐంకారీ ఐశ్వర్యఫలదాయినీ || 11 ||
క్లీంకారరూపా క్లీంకారీ క్లుప్తబ్రహ్మాండమండలా |
సౌఃకారరూపా సౌఃకారీ సౌందర్యగుణసంయుతా || 12 ||
సచామరరతీంద్రాణీసవ్యదక్షిణసేవితా |
బిందుత్రికోణషట్కోణవృత్తాష్టదళసంయుతా || 13 ||
సత్యాదిలోకపాలాంతదేవ్యావరణసంవృతా |
ఓడ్యాణపీఠనిలయా ఓజస్తేజఃస్వరూపిణీ || 14 ||
అనంగపీఠనిలయా కామితార్థఫలప్రదా |
జాలంధరమహాపీఠా జానకీనాథసోదరీ || 15 ||
పూర్ణాగిరిపీఠగతా పూర్ణాయుః సుప్రదాయినీ |
మంత్రమూర్తిర్మహాయోగా మహావేగా మహాబలా || 16 ||
మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాదేవమనోహరీ |
కీర్తియుక్తా కీర్తిధరా కీర్తిదా కీర్తివైభవా || 17 ||
వ్యాధిశైలవ్యూహవజ్రా యమవృక్షకుఠారికా |
వరమూర్తిగృహావాసా పరమార్థస్వరూపిణీ || 18 ||
కృపానిధిః కృపాపూరా కృతార్థఫలదాయినీ |
అష్టత్రింశత్కళామూర్తిః చతుఃషష్టికళాత్మికా || 19 ||
చతురంగబలాదాత్రీ బిందునాదస్వరూపిణీ |
దశాబ్దవయసోపేతా దివిపూజ్యా శివాభిధా || 20 ||
ఆగమారణ్యమాయూరీ ఆదిమధ్యాంతవర్జితా |
కదంబవనసంపన్నా సర్వదోషవినాశినీ || 21 ||
సామగానప్రియా ధ్యేయా ధ్యానసిద్ధాభివందితా |
జ్ఞానమూర్తిర్జ్ఞానరూపా జ్ఞానదా భయసంహరా || 22 ||
తత్త్వజ్ఞానా తత్త్వరూపా తత్త్వమయ్యాశ్రితావనీ |
దీర్ఘాయుర్విజయారోగ్యపుత్రపౌత్రప్రదాయినీ || 23 ||
మందస్మితముఖాంభోజా మంగళప్రదమంగళా |
వరదాభయముద్రాఢ్యా బాలాత్రిపురసుందరీ || 24 ||
బాలాత్రిపురసుందర్యా నామ్నామష్టోత్తరం శతమ్ |
పఠనాన్మననాద్ధ్యానాత్సర్వమంగళకారకమ్ || 25 ||
ఇతి శ్రీ బాలాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

[download id=”399748″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!