దేవీవైభవాశ్చర్యాష్టోత్తరశతనామావళిః
ఓం పరమానందలహర్యై నమః |
ఓం పరచైతన్యదీపికాయై నమః |
ఓం స్వయంప్రకాశకిరణాయై నమః |
ఓం నిత్యవైభవశాలిన్యై నమః |
ఓం విశుద్ధకేవలాఖండసత్యకాలాత్మరూపిణ్యై నమః |
ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః |
ఓం మహామాయావిలాసిన్యై నమః |
ఓం గుణత్రయపరిచ్ఛేత్ర్యై నమః |
ఓం సర్వతత్త్వప్రకాశిన్యై నమః | 9
ఓం స్త్రీపుంసభావరసికాయై నమః |
ఓం జగత్సర్గాదిలంపటాయై నమః |
ఓం అశేషనామరూపాదిభేదచ్ఛేదరవిప్రభాయై నమః |
ఓం అనాదివాసనారూపాయై నమః |
ఓం వాసనోద్యత్ప్రపంచికాయై నమః |
ఓం ప్రపంచోపశమప్రౌఢాయై నమః |
ఓం చరాచరజగన్మయ్యై నమః |
ఓం సమస్తజగదాధారాయై నమః |
ఓం సర్వసంజీవనోత్సుకాయై నమః | 18
ఓం భక్తచేతోమయానంతస్వార్థవైభవవిభ్రమాయై నమః |
ఓం సర్వాకర్షణవశ్యాదిసర్వకర్మధురంధరాయై నమః |
ఓం విజ్ఞానపరమానందవిద్యాయై నమః |
ఓం సంతానసిద్ధిదాయై నమః |
ఓం ఆయురారోగ్యసౌభాగ్యబలశ్రీకీర్తిభాగ్యదాయై నమః |
ఓం ధనధాన్యమణీవస్త్రభూషాలేపనమాల్యదాయై నమః |
ఓం గృహగ్రామమహారాజ్యసామ్రాజ్యసుఖదాయిన్యై నమః |
ఓం సప్తాంగశక్తిసంపూర్ణసార్వభౌమఫలప్రదాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివేంద్రాదిపదవిశ్రాణనక్షమాయై నమః | 27
ఓం భుక్తిముక్తిమహాభక్తివిరక్త్యద్వైతదాయిన్యై నమః |
ఓం నిగ్రహానుగ్రహాధ్యక్షాయై నమః |
ఓం జ్ఞాననిర్ద్వైతదాయిన్యై నమః |
ఓం పరకాయప్రవేశాదియోగసిద్ధిప్రదాయిన్యై నమః |
ఓం శిష్టసంజీవనప్రౌఢాయై నమః |
ఓం దుష్టసంహారసిద్ధిదాయై నమః |
ఓం లీలావినిర్మితానేకకోటిబ్రహ్మాండమండలాయై నమః |
ఓం ఏకస్యై నమః |
ఓం అనేకాత్మికాయై నమః | 36
ఓం నానారూపిణ్యై నమః |
ఓం అర్ధాంగనేశ్వర్యై నమః |
ఓం శివశక్తిమయ్యై నమః |
ఓం నిత్యశృంగారైకరసప్రియాయై నమః |
ఓం తుష్టాయై నమః |
ఓం పుష్టాయై నమః |
ఓం అపరిచ్ఛిన్నాయై నమః |
ఓం నిత్యయౌవనమోహిన్యై నమః |
ఓం సమస్తదేవతారూపాయై నమః | 45
ఓం సర్వదేవాధిదేవతాయై నమః |
ఓం దేవర్షిపితృసిద్ధాదియోగినీభైరవాత్మికాయై నమః |
ఓం నిధిసిద్ధిమణీముద్రాయై నమః |
ఓం శస్త్రాస్త్రాయుధభాసురాయై నమః |
ఓం ఛత్రచామరవాదిత్రపతాకావ్యజనాంచితాయై నమః |
ఓం హస్త్యశ్వరథపాదాతామాత్యసేనాసుసేవితాయై నమః |
ఓం పురోహితకులాచార్యగురుశిష్యాదిసేవితాయై నమః |
ఓం సుధాసముద్రమధ్యోద్యత్సురద్రుమనివాసిన్యై నమః |
ఓం మణిద్వీపాంతరప్రోద్యత్కదంబవనవాసిన్యై నమః | 54
ఓం చింతామణిగృహాంతఃస్థాయై నమః |
ఓం మణిమంటపమధ్యగాయై నమః |
ఓం రత్నసింహాసనప్రోద్యచ్ఛివమంచాధిశాయిన్యై నమః |
ఓం సదాశివమహాలింగమూలసంఘట్టయోనికాయై నమః |
ఓం అన్యోన్యాలింగసంఘర్షకండూసంక్షుబ్ధమానసాయై నమః |
ఓం కళోద్యద్బిందుకాళిన్యాతుర్యనాదపరంపరాయై నమః |
ఓం నాదాంతానందసందోహస్వయంవ్యక్తవచోఽమృతాయై నమః |
ఓం కామరాజమహాతంత్రరహస్యాచారదక్షిణాయై నమః |
ఓం మకారపంచకోద్భూతప్రౌఢాంతోల్లాససుందర్యై నమః | 63
ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః |
ఓం శ్రీవిద్యామంత్రవిగ్రహాయై నమః |
ఓం అఖండసచ్చిదానందశివశక్తైక్యరూపిణ్యై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం త్రిపురేశాన్యై నమః |
ఓం మహాత్రిపురసుందర్యై నమః |
ఓం త్రిపురావాసరసికాయై నమః |
ఓం త్రిపురాశ్రీస్వరూపిణ్యై నమః |
ఓం మహాపద్మవనాంతస్థాయై నమః | 72
ఓం శ్రీమత్త్రిపురమాలిన్యై నమః |
ఓం మహాత్రిపురసిద్ధాంబాయై నమః |
ఓం శ్రీమహాత్రిపురాంబికాయై నమః |
ఓం నవచక్రక్రమాదేవ్యై నమః |
ఓం మహాత్రిపురభైరవ్యై నమః |
ఓం శ్రీమాత్రే నమః |
ఓం లలితాయై నమః |
ఓం బాలాయై నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః | 81
ఓం శివాయై నమః |
ఓం ఉత్పత్తిస్థితిసంహారక్రమచక్రనివాసిన్యై నమః |
ఓం అర్ధమేర్వాత్మచక్రస్థాయై నమః |
ఓం సర్వలోకమహేశ్వర్యై నమః |
ఓం వల్మీకపురమధ్యస్థాయై నమః |
ఓం జంబూవననివాసిన్యై నమః |
ఓం అరుణాచలశృంగస్థాయై నమః |
ఓం వ్యాఘ్రాలయనివాసిన్యై నమః |
ఓం శ్రీకాలహస్తినిలయాయై నమః | 90
ఓం కాశీపురనివాసిన్యై నమః |
ఓం శ్రీమత్కైలాసనిలయాయై నమః |
ఓం ద్వాదశాంతమహేశ్వర్యై నమః |
ఓం శ్రీషోడశాంతమధ్యస్థాయై నమః |
ఓం సర్వవేదాంతలక్షితాయై నమః |
ఓం శ్రుతిస్మృతిపురాణేతిహాసాగమకలేశ్వర్యై నమః |
ఓం భూతభౌతికతన్మాత్రదేవతాప్రాణహృన్మయ్యై నమః |
ఓం జీవేశ్వరబ్రహ్మరూపాయై నమః |
ఓం శ్రీగుణాఢ్యాయై నమః | 99
ఓం గుణాత్మికాయై నమః |
ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై నమః |
ఓం వాగ్రమోమామహీమయ్యై నమః |
ఓం గాయత్రీభువనేశానీదుర్గాకాళ్యాదిరూపిణ్యై నమః |
ఓం మత్స్యకూర్మవరాహాదినానారూపవిలాసిన్యై నమః |
ఓం మహాయోగీశ్వరారాధ్యాయై నమః |
ఓం మహావీరవరప్రదాయై నమః |
ఓం సిద్ధేశ్వరకులారాధ్యాయై నమః |
ఓం శ్రీమచ్చరణవైభవాయై నమః | 108
ఇతి దేవీవైభవాశ్చర్యాష్టోత్తరశతనామావళిః |
[download id=”400220″]