శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః
ఓం స్వానందభవనాంతస్థహర్మ్యస్థాయై నమః |
ఓం గణపప్రియాయై నమః |
ఓం సంయోగస్వానందబ్రహ్మశక్త్యై నమః |
ఓం సంయోగరూపిణ్యై నమః |
ఓం అతిసౌందర్యలావణ్యాయై నమః |
ఓం మహాసిద్ధ్యై నమః |
ఓం గణేశ్వర్యై నమః |
ఓం వజ్రమాణిక్యమకుటకటకాదివిభూషితాయై నమః |
ఓం కస్తూరీతిలకోద్భాసినిటిలాయై నమః | 9
ఓం పద్మలోచనాయై నమః |
ఓం శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమః |
ఓం మృదుభాషిణ్యై నమః |
ఓం లసత్కాంచనతాటంకయుగళాయై నమః |
ఓం యోగివందితాయై నమః |
ఓం మణిదర్పణసంకాశకపోలాయై నమః |
ఓం కాంక్షితార్థదాయై నమః |
ఓం తాంబూలపూరితస్మేరవదనాయై నమః |
ఓం విఘ్ననాశిన్యై నమః | 18
ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమః |
ఓం రత్నదాయిన్యై నమః |
ఓం కంబువృత్తసమచ్ఛాయకంధరాయై నమః |
ఓం కరుణాయుతాయై నమః |
ఓం ముక్తాభాయై నమః |
ఓం దివ్యవసనాయై నమః |
ఓం రత్నకల్హారమాలికాయై నమః |
ఓం గణేశబద్ధమాంగళ్యాయై నమః |
ఓం మంగళాయై నమః | 27
ఓం మంగళప్రదాయై నమః |
ఓం వరదాభయహస్తాబ్జాయై నమః |
ఓం భవబంధవిమోచిన్యై నమః |
ఓం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః |
ఓం సిద్ధిసేవితాయై నమః |
ఓం బృహన్నితంబాయై నమః |
ఓం విలసజ్జఘనాయై నమః |
ఓం జగదీశ్వర్యై నమః |
ఓం సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమః | 36
ఓం మధురస్వనాయై నమః |
ఓం దివ్యభూషణసందోహరంజితాయై నమః |
ఓం ఋణమోచిన్యై నమః |
ఓం పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమః |
ఓం పరమాత్మికాయై నమః |
ఓం సుపద్మరాగసంకాశచరణాయై నమః |
ఓం చింతితార్థదాయై నమః |
ఓం బ్రహ్మభావమహాసిద్ధిపీఠస్థాయై నమః |
ఓం పంకజాసనాయై నమః | 45
ఓం హేరంబనేత్రకుముదచంద్రికాయై నమః |
ఓం చంద్రభూషణాయై నమః |
ఓం సచామరశివావాణీసవ్యదక్షిణవీజితాయై నమః |
ఓం భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమః |
ఓం కమలాసనాయై నమః |
ఓం గణేశాలింగనోద్భూతపులకాంగ్యై నమః |
ఓం పరాత్పరాయై నమః |
ఓం లీలాకల్పితబ్రహ్మాండకోటికోటిసమన్వితాయై నమః |
ఓం వాణీకోటిసమాయుక్తకోటిబ్రహ్మనిషేవితాయై నమః | 54
ఓం లక్ష్మీకోటిసమాయుక్తవిష్ణుకోటిప్రపూజితాయై నమః |
ఓం గౌరీకోటిసమాయుక్తశంభుకోటిసుసేవితాయై నమః |
ఓం ప్రభాకోటిసమాయుక్తకోటిభాస్కరవందితాయై నమః |
ఓం భానుకోటిప్రతీకాశాయై నమః |
ఓం చంద్రకోటిసుశీతలాయై నమః |
ఓం చతుష్షష్టికోటిసిద్ధినిషేవితపదాంబుజాయై నమః |
ఓం మూలాధారసముత్పన్నాయై నమః |
ఓం మూలబంధవిమోచన్యై నమః |
ఓం మూలాధారైకనిలయాయై నమః | 63
ఓం యోగకుండలిభేదిన్యై నమః |
ఓం మూలాధారాయై నమః |
ఓం మూలభూతాయై నమః |
ఓం మూలప్రకృతిరూపిణ్యై నమః |
ఓం మూలాధారగణేశానవామభాగనివాసిన్యై నమః |
ఓం మూలవిద్యాయై నమః |
ఓం మూలరూపాయై నమః |
ఓం మూలగ్రంథివిభేదిన్యై నమః |
ఓం స్వాధిష్ఠానైకనిలయాయై నమః | 72
ఓం బ్రహ్మగ్రంధివిభేదిన్యై నమః |
ఓం మణిపూరాంతరుదితాయై నమః |
ఓం విష్ణుగ్రంధివిభేదిన్యై నమః |
ఓం అనాహతైకనిలయాయై నమః |
ఓం రుద్రగ్రంధివిభేదిన్యై నమః |
ఓం విశుద్ధిస్థాననిలయాయై నమః |
ఓం జీవభావప్రణాశిన్యై నమః |
ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః |
ఓం జ్ఞానసిద్ధిప్రదాయిన్యై నమః | 81
ఓం బ్రహ్మరంధ్రైకనిలయాయై నమః |
ఓం బ్రహ్మభావప్రదాయిన్యై నమః |
ఓం షట్కోణాష్టదళయుత-శ్రీసిద్ధియంత్రమధ్యగాయై నమః |
ఓం అంతర్ముఖజనానంతఫలదాయై నమః |
ఓం శోకనాశిన్యై నమః |
ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమః |
ఓం వసుధారిణ్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః | 90
ఓం సర్వపాపప్రణాశిన్యై నమః |
ఓం భుక్తిసిద్ధ్యై నమః |
ఓం ముక్తిసిద్ధ్యై నమః |
ఓం సుధామండలమధ్యగాయై నమః |
ఓం చింతామణయే నమః |
ఓం సర్వసిద్ధ్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం వల్లభాయై నమః |
ఓం శివాయై నమః | 99
ఓం సిద్ధలక్ష్మ్యై నమః |
ఓం మోక్షలక్ష్మ్యై నమః |
ఓం జయలక్ష్మ్యై నమః |
ఓం వరప్రదాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం నందాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం విభూత్యై నమః |
ఓం భక్తివర్ధిన్యై నమః | 108
ఇతి శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః ||
[download id=”398777″]