Ekakshara Ganapati Kavacham – ఏకాక్షర గణపతి కవచం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

ఏకాక్షర గణపతి కవచం
నమస్తస్మై గణేశాయ సర్వవిఘ్నవినాశినే |
కార్యారంభేషు సర్వేషు పూజితో యః సురైరపి || 1 ||
పార్వత్యువాచ |
భగవన్ దేవదేవేశ లోకానుగ్రహకారకః |
ఇదానీం శ్రోతృమిచ్ఛామి కవచం యత్ప్రకాశితమ్ || 2 ||
ఏకాక్షరస్య మంత్రస్య త్వయా ప్రీతేన చేతసా |
వదైతద్విధివద్దేవ యది తే వల్లభాస్మ్యహమ్ || 3 ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి నాఖ్యేయమపి తే ధ్రువమ్ |
ఏకాక్షరస్య మంత్రస్య కవచం సర్వకామదమ్ || 4 ||
యస్య స్మరణమాత్రేణ న విఘ్నాః ప్రభవంతి హి |
త్రికాలమేకకాలం వా యే పఠంతి సదా నరాః || 5 ||
తేషాం క్వాపి భయం నాస్తి సంగ్రామే సంకటే గిరౌ |
భూతవేతాలరక్షోభిర్గ్రహైశ్చాపి న బాధ్యతే || 6 ||
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్గణనాయకమ్ |
న చ సిద్ధిమాప్నోతి మూఢో వర్షశతైరపి || 7 ||
అఘోరో మే యథా మంత్రో మంత్రాణాముత్తమోత్తమః |
తథేదం కవచం దేవి దుర్లభం భువి మానవైః || 8 ||
గోపనీయం ప్రయత్నేన నాజ్యేయం యస్య కస్యచిత్ |
తవ ప్రీత్యా మహేశాని కవచం కథ్యతేఽద్భుతమ్ || 9 ||
ఏకాక్షరస్య మంత్రస్య గణకశ్చర్షిరీరితః |
త్రిష్టుప్ ఛందస్తు విఘ్నేశో దేవతా పరికీర్తితా || 10 ||
గం బీజం శక్తిరోంకారః సర్వకామార్థసిద్ధయే |
సర్వవిఘ్నవినాశాయ వినియోగస్తు కీర్తితః || 11 ||
ధ్యానమ్ |
రక్తాంభోజస్వరూపం లసదరుణసరోజాధిరూఢం త్రినేత్రం
పాశం చైవాంకుశం వా వరదమభయదం బాహుభిర్ధారయంతమ్ |
శక్త్యా యుక్తం గజాస్యం పృథుతరజఠరం నాగయజ్ఞోపవీతం
దేవం చంద్రార్ధచూడం సకలభయహరం విఘ్నరాజం నమామి || 12 ||
కవచమ్ |
గణేశో మే శిరః పాతు ఫాలం పాతు గజాననః |
నేత్రే గణపతిః పాతు గజకర్ణః శ్రుతీ మమ || 13 ||
కపోలౌ గణనాథస్తు ఘ్రాణం గంధర్వపూజితః |
ముఖం మే సుముఖః పాతు చిబుకం గిరిజాసుతః || 14 ||
జిహ్వాం పాతు గణక్రీడో దంతాన్ రక్షతు దుర్ముఖః |
వాచం వినాయకః పాతు కంఠం పాతు మదోత్కటః || 15 ||
స్కంధౌ పాతు గజస్కంధో బాహూ మే విఘ్ననాశనః |
హస్తౌ రక్షతు హేరంబో వక్షః పాతు మహాబలః || 16 ||
హృదయం మే గణపతిరుదరం మే మహోదరః |
నాభిం గంభీరహృదయో పృష్ఠం పాతు సురప్రియః || 17 ||
కటిం మే వికటః పాతు గుహ్యం మే గుహపూజితః |
ఊరు మే పాతు కౌమారం జానునీ చ గణాధిపః || 18 ||
జంఘే జయప్రదః పాతు గుల్ఫౌ మే ధూర్జటిప్రియః |
చరణౌ దుర్జయః పాతుర్సాంగం గణనాయకః || 19 ||
ఆమోదో మేఽగ్రతః పాతు ప్రమోదః పాతు పృష్ఠతః |
దక్షిణే పాతు సిద్ధీశో వామే విద్యాధరార్చితః || 20 ||
ప్రాచ్యాం రక్షతు మాం నిత్యం చింతామణివినాయకః |
ఆగ్నేయ్యాం వక్రతుండో మే దక్షిణస్యాముమాసుతః || 21 ||
నైరృత్యాం సర్వవిఘ్నేశో పాతు నిత్యం గణేశ్వరః |
ప్రతీచ్యాం సిద్ధిదః పాతు వాయవ్యాం గజకర్ణకః || 22 ||
కౌబేర్యాం సర్వసిద్ధీశో ఈశాన్యామీశనందనః |
ఊర్ధ్వం వినాయకః పాతు అధో మూషకవాహనః || 23 ||
దివా గోక్షీరధవళః పాతు నిత్యం గజాననః |
రాత్రౌ పాతు గణక్రీడో సంధ్యయో సురవందితః || 24 ||
పాశాంకుశాభయకరః సర్వతః పాతు మాం సదా |
గ్రహభూతపిశాచేభ్యో పాతు నిత్యం గణేశ్వరః || 25 ||
సత్త్వం రజస్తమో వాచం బుద్ధిం జ్ఞానం స్మృతిం దయామ్ |
ధర్మం చతుర్విధం లక్ష్మీం లజ్జాం కీర్తిం కులం వపుః || 26 ||
ధనధాన్యగృహాన్దారాన్ పుత్రాన్పౌత్రాన్ సఖీంస్తథా |
ఏకదంతోఽవతు శ్రీమాన్ సర్వతః శంకరాత్మజః || 27 ||
సిద్ధిదం కీర్తిదం దేవి ప్రపఠేన్నియతః శుచిః |
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం వాపి భక్తితః || 28 ||
న తస్య దుర్లభం కించిత్ త్రిషు లోకేషు విద్యతే |
సర్వపాపవినిర్ముక్తో జాయతే భువి మానవః || 29 ||
యం యం కామయతే మర్త్యః సుదుర్లభమనోరథమ్ |
తం తం ప్రాప్నోతి సకలం షణ్మాసాన్నాత్ర సంశయః || 30 ||
మోహనస్తంభనాకర్షమారణోచ్చాటనం వశమ్ |
స్మరణాదేవ జాయంతే నాత్ర కార్యా విచారణా || 31 ||
సర్వవిఘ్నహరేద్దేవీం గ్రహపీడానివారణమ్ |
సర్వశత్రుక్షయకరం సర్వాపత్తినివారణమ్ || 32 ||
ధృత్వేదం కవచం దేవి యో జపేన్మంత్రముత్తమమ్ |
న వాచ్యతే స విఘ్నౌఘైః కదాచిదపి కుత్రచిత్ || 33 ||
భూర్జే లిఖిత్వా విధివద్ధారయేద్యో నరః శుచిః |
ఏకబాహో శిరః కంఠే పూజయిత్వా గణాధిపమ్ || 34 ||
ఏకాక్షరస్య మంత్రస్య కవచం దేవి దుర్లభమ్ |
యో ధారయేన్మహేశాని న విఘ్నైరభిభూయతే || 35 ||
గణేశహృదయం నామ కవచం సర్వసిద్ధిదమ్ |
పఠేద్వా పాఠయేద్వాపి తస్య సిద్ధిః కరే స్థితా || 36 ||
న ప్రకాశ్యం మహేశాని కవచం యత్ర కుత్రచిత్ |
దాతవ్యం భక్తియుక్తాయ గురుదేవపరాయ చ || 37 ||
ఇతి శ్రీరుద్రయామలే పార్వతీపరమేశ్వర సంవాదే ఏకాక్షరగణపతికవచం సంపూర్ణమ్ |

[download id=”400150″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!