Sri Varahi Dwadasa Nama Stotram – శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

హయగ్రీవ ఉవాచ |
శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవ |
యదాకర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి || 1 ||
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 2 ||
వార్తాలీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే || 3 ||
నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః |
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 4 ||
ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహు తుష్టువుః |
తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః || 5 ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రమ్ |

[download id=”398585″]

Leave your vote

0 Points
Upvote

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!