Search

Yama Kruta Shiva Keshava Stuti – శ్రీ శివకేశవ స్తుతిః (యమ కృతం) – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ శివకేశవ స్తుతిః (యమ కృతం)
ధ్యానం |
మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ |
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ ||
స్తోత్రం |
గోవింద మాధవ ముకుంద హరే మురారే
శంభో శివేశ శశిశేఖర శూలపాణే |
దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 1
గంగాధరాంధకరిపో హర నీలకంఠ
వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే |
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 2
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ |
నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 3
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో
శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 4
లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే |
ఆనందకంద ధరణీధర పద్మనాభ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 5
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 6
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 7
శూలిన్ గిరీశ రజనీశకళావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ |
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 8
గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర |
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 9
స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణాఽనిరుద్ధ కమలాకర కల్మషారే |
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || 10
అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సంధర్భితాం లలితరత్నకదంబకేన |
సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం యః
కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ || 11
ఇతి యమకృత శ్రీ శివకేశవ స్తుతిః  |

[download id=”398357″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!