Yati Panchakam (Kaupeena Panchakam) – యతిపంచకం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

యతిపంచకం వేదాంతవాక్యేషు సదా రమన్తః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః | విశోకమన్తఃకరణే రమన్తః కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 1 ||
మూలం తరోః కేవలమాశ్రయన్తః పాణిద్వయం భోక్తుమమన్త్రయన్తః | శ్రియం చ కంథామివ కుత్సయన్తః కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 2 ||
దేహాదిభావం పరిమార్జయన్తః ఆత్మానమాత్మన్యవలోకయన్తః | నాన్తం న మధ్యం న బహిః స్మరన్తః కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 3 ||
స్వానన్దభావే పరితుష్టిమన్తః సంశాంతసర్వేంద్రియదృష్టిమన్తః | అహర్నిశం బ్రహ్మణి యే రమన్తః కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 4 ||
బ్రహ్మాక్షరం పావనముచ్చరన్తః పతిం పశూనాం హృది భావయన్తః | భిక్షాశనా దిక్షు పరిభ్రమన్తః కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 5 ||
కౌపీనపంచరత్నస్య మననం యాతి యో నరః | విరక్తిం ధర్మవిజ్ఞానం లభతే నాత్ర సంశయః || ఇతి శ్రీ శంకరభగవత్పాద విరచితం యతిపంచకం ||

[download id=”398349″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!