Sri Ganesha Pancha Chamara Stotram – శ్రీ గణేశ పంచచామర స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ గణేశ పంచచామర స్తోత్రంనమో గణాధిపాయ తే త్వయా జగద్వినిర్మితం నిజేచ్ఛయా చ పాల్యతేఽధునా వశే తవ స్థితమ్ | త్వమంతరాత్మకోఽస్యముష్య తన్మయి స్థితః పునీహి మాం జగత్పతేఽంబికాతనూజ నిత్య శాంకరే || 1 ||
గణేశ్వరః కృపానిధిర్జగత్పతిః పరాత్పరః ప్రభుః స్వలీలయాఽభవచ్ఛివాన్మదావళాననః | గిరీంద్రజాతనూభవస్తమేవ సర్వకర్మసు ప్రపూజయంతి దేహినః సమాప్నువంతి చేప్సితమ్ || 2 ||
చతుఃపుమర్థదాయిభిశ్చతుష్కరైర్విలంబినా సహోదరేణ సోదరేణ పద్మజాండ సంతతేః | పదద్వయేన చాపదాం నివారకేణ భాసురం భజే భవాత్మజం ప్రభుం ప్రసన్నవక్త్రమద్వయమ్ || 3 ||
బలిష్ఠమూషికాధిరాజపృష్ఠనిష్ఠవిష్ఠర- -ప్రతిష్ఠితం గణప్రబర్హపారమేష్ఠ్యశోభితమ్ | గరిష్ఠమాత్మభక్తకార్య విఘ్నవర్గ భంజనే పటిష్ఠమాశ్రితావనే భజామి విఘ్ననాయకమ్ || 4 ||
భజామి శూర్పకర్ణమగ్రజం గుహస్య శంకరా- -త్మజం గజాననం సమస్తదేవబృందవందితమ్ | మహాంతరాయశాంతిదం మతిప్రదం మనీషిణాం గతిం శ్రుతిస్మృతిస్తుతం గణేశ్వరం మదీశ్వరమ్ || 5 ||
యదంఘ్రిపల్లవస్మృతిర్నిరంతరాయ సిద్ధిదా యమేవ బుద్ధిశాలినః స్మరంత్యహర్నిశం హృది | యమాశ్రితస్తరత్యలంఘ్య కాలకర్మబంధనం తమేవ చిత్సుఖాత్మకం భజామి విఘ్ననాయకమ్ || 6 ||
కరాంబుజైః స్ఫురద్వరాభయాక్షసూత్ర పుస్తకం సృణిం సబీజపూరకాబ్జపాశదంతమోదకాన్ | వహన్కిరీటకుండలాది దివ్యభూషణోజ్జ్వలో గజాననో గణాధిపః ప్రభుర్జయత్యహర్నిశమ్ || 7 ||
గిరీంద్రజామహేశయోః పరస్పరానురాగజం నిజానుభూతచిత్సుఖం సురైరుపాస్య దైవతమ్ | గణేశ్వరం గురుం గుహస్య విఘ్నవర్గఘాతినం గజాననం భజామ్యహం న దైవమన్యమాశ్రయే || 8 ||
గణేశపంచచామరస్తుతిం పఠధ్వమాదరాత్ మనీషితార్థదాయకం మనీషిణః కలౌ యుగే | నిరంతరాయసిద్ధిదం చిరంతనోక్తిసమ్మతం నిరంతరం గణేశభక్తి శుద్ధచిత్తవృత్తయః || 9 ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగి విరచితా శ్రీగణేశపంచచామరస్తుతిః |

[download id=”399424″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!