Sri Vinayaka Ashtottara Shatanama Stotram – శ్రీ వినాయక అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ వినాయక అష్టోత్తరశతనామ స్తోత్రంవినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః | స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః || 1 ||
అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదాయకః | సర్వసిద్ధిప్రదః శర్వతనయః శర్వరీప్రియః || 2 ||
సర్వాత్మకః సృష్టికర్తా దేవానీకార్చితః శివః | సిద్ధిబుద్ధిప్రదః శాంతో బ్రహ్మచారీ గజాననః || 3 ||
ద్వైమాతురో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః | ఏకదంతశ్చతుర్బాహుశ్చతురః శక్తిసంయుతః || 4 ||
లంబోదరః శూర్పకర్ణో హరిర్బ్రహ్మవిదుత్తమః | కావ్యో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || 5 ||
పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః | అకల్మషః స్వయం సిద్ధః సిద్ధార్చితపదాంబుజః || 6 ||
బీజాపూరఫలాసక్తో వరదః శాశ్వతః కృతీ | ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ || 7 ||
శ్రీదోఽజ ఉత్పలకరః శ్రీపతిస్తుతిహర్షితః | కులాద్రిభేత్తా జటిలశ్చంద్రచూడోఽమరేశ్వరః || 8 ||
నాగయజ్ఞోపవీతీ చ కలికల్మషనాశనః | స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః || 9 ||
స్థూలతుండోఽగ్రణీర్ధీరో వాగీశః సిద్ధిదాయకః | దూర్వాబిల్వప్రియః కాంతః పాపహారీ సమాహితః || 10 ||
ఆశ్రితశ్రీకరః సౌమ్యో భక్తవాంఛితదాయకః | శాంతోఽచ్యుతార్చ్యః కైవల్యో సచ్చిదానందవిగ్రహః || 11 ||
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః | ప్రమత్తదైత్యభయదో వ్యక్తమూర్తిరమూర్తిమాన్ || 12 ||
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః | స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహః || 13 ||
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః | రమార్చితో విధిశ్చైవ శ్రీకంఠో విబుధేశ్వరః || 14 ||
చింతామణిద్వీపపతిః పరమాత్మా గజాననః | హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః || 15 ||
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుమ్ | యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ || 16 ||
దూర్వాదళైః బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః | సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే || 17 ||
ఇతి భవిష్యోత్తరపురాణే వినాయకాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

[download id=”398501″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!