కొట్టాయం బండెక్కి కన్నె సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
కొట్టాయం బండెక్కి కన్నె సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
గురువు సామి తోడుండి
యాత్రలన్నీ చూసుకుంటూ
తిరుచూరు గురువాయూరు
దర్శనాలు చేసుకుంటూ
గురువు సామి తోడుండి
యాత్రలన్నీ చూసుకుంటూ
తిరుచూరు గురువాయూరు
దర్శనాలు చేసుకుంటూ
ఇరుముడి తాలను బెట్టి
మెడలోన దండ వేసి
ఇరుముడి తాలను బెట్టి
మెడలో దండ వేసి
శరణుఘోష పాడుకొంటూ
శబరిగిరికి పోదాము
కొట్టాయం.. సామీ
కొట్టాయం.. సామీ సామి
కొట్టాయం బండెక్కి కన్నె సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
కొట్టాయం బండెక్కి కన్నె సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
కొట్టాయం బండి డిజి
ఎరుమేలి బుసెక్కి
వవారు స్వామి దర్గా ముందు
నమాజును చేసుకొని
అల్లా హు అక్బర్ అల్లా హు అక్బర్
కొట్టాయం బండి డిజి
ఎరుమేలి బుసెక్కి
వవారు స్వామి దర్గా ముందు
నమాజును చేసుకొని
రంగులు వేసుకొని
కొమ్మవూర చేతబట్టి
కాలికి గజ్జకట్టి
పెటతుల్లి ఆడుతుంటే
కాలికి గజ్జకట్టి
పెటతుల్లి ఆడుతుంటే
అహంకార పొరలు తొలగి
అయ్యప్ప కనపడగ
కొట్టాయం.. సామీ
కొట్టాయం.. సామీ సామి
కొట్టాయం బండెక్కి కన్నె సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
కొట్టాయం బండెక్కి కన్నె సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
అడవి దారి పట్టుకొని
అలుడలోన మునుగు మునిగి
కరిమల కొండ దాతి
పంబలోన స్నానమాది
అడవి దారి పట్టుకొని
అలుడలోన మునుగు మునిగి
కరిమల కొండ దాతి
పంబలోన స్నానమాది
ఇరుముడి మొదటి కాయ
గణపతికి చెల్లించి
నీలిమల కొండ దాతి
పజ్జెంమిడి మెట్లనెక్కి
పదునెట్టంబడియే…
శరణమయ్యప్ప
నీలిమల కొండ దాతి
పజ్జెంమిడి మెట్లనెక్కి
అయ్యప్ప గురు సామిని
కన్నులారా చూడంగా
కొట్టాయం.. సామీ
కొట్టాయం.. సామీ సామి
కొట్టాయం బండెక్కి కన్నె సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
శబరిమలకు పోదామా గురు సామీ
శబరిమలకు పోదామా గురు సామీ