తన రుపాం గొప్పది కాదంటా
తనలా ఎవ్వరు లేరంటా
తన రంగు గొప్పది కాదంటా
తన సాటెవ్వరూ రారంటా
తన రుపాం గొప్పది కాదంటా
తనలా ఎవ్వరు లేరంటా
తన రంగు గొప్పది కాదంటా
తన సాటెవ్వరూ రారంటా
తను పెద్దగా చదువేం చదువేం చదవాదంటా
తను కదలికలే నేచదువుతుంటా
తను మెరిసే దుస్తులు తొడగదంటా
తను చూస్తే మది మెరిసేనంటా
తన రుపాం గొప్పది కాదంటా
తనలా ఎవ్వరు లేరంటా
తన రంగు గొప్పది కాదంటా
తన సాటెవ్వరూ రారంటా
తను చిన్న కుక్క పిల్లనే పెంచుకోదంటా
నేను వెనకా వెళ్ళితే ఆడుకోదంటా
తను బొమ్మల్ని వాటేసి నిద్రపోదంటా
నే బొమ్మై పుడితే బాగుండునంటా
తన జడలేం బారెడు కాదంటా ….
ఆ ముడిలో హృదయం పడదంటా …
చెయ్యి గాజులు బంగారు కాదంటా ….
ఆ చేతిని వదలగా లేనంటా ….
తను కాకా నాకు ఎవరంటా.జంట ఎవరంటా
తన రుపాం గొప్పది కాదంటా
తనలా ఎవ్వరు లేరంటా
తన రంగు గొప్పది కాదంటా
తన సాటెవ్వరూ రారంటా
తను పట్టు చీరలేవి చుట్టుకోదంటా ..
తను చుడీదారుతోటే నాకే చుట్టం ఐఇందంటా ..
తను తిటేస్తుంటే బాదలేదంట …
ఆ తిట్లే .. నాకు దీవెనాలంటా ….
తనూ
తను గతం ఏమికాదంటా తనులేక ఊపిరి లేదంటా
తను బంధం ఏమికాదంట తనుకాక ఇకఏవరంటా
తను కాక నాకు ఎవరంటా … సొంతం ఎవరంటా
తన రుపాం గొప్పది కాదంటా
తనలా ఎవ్వరు లేరంటా
తన రంగు గొప్పది కాదంటా
తన సాటెవ్వరూ రారంటా
తను పెద్దగా చదువేం చదువేం చదవాదంటా
తను కదలికలే నేచదువుతుంటా
తను మెరిసే దుస్తులు తొడగదంటా
తను చూస్తే మది మెరిసేనంటా