ఏంవెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒల్లే నాజూకు పూల రెమ్మ
ఏంవెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒల్లే నాజూకు పూల రెమ్మ
పాలతోనా, పూలతోనా, వెన్నతోనా, జున్నుతోనా
రంభ ఊర్వసి మేని చెమటతోనా
ఏంవెట్టి ఏంవెట్టి టి టి టి టి
ఏంవెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒల్లే నాజూకు పూల రెమ్మ
నిన్ను చూసినప్పుడు కనక దుర్గాకు నేను మొక్కుకున్నాను
నీకు కన్ను కొట్టుకుంటానని నిన్ను కౌగిలించుకుంటాననీ
నిన్ను కలిసినప్పుడు సాయి బాబాకు నేను మొక్కుకున్నాను
నీతో సంధి చేసుకుంటానని నీతో సందులోకి వస్తాననీ
రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్న నీతో భగస్వామినౌతానని
మూడు కళ్ల శివునికి మొక్కుకున్న నీతో మూడు రాత్రులవ్వాలని
అఖరికి అఖరికి నీకే మొక్కుకున్నా
నీ నౌకారుగా ఉంటానని తీపి చాకిరిలే చేస్తానని
ఏంవెట్టి ఏంవెట్టి టి టి టి టి
ఏంవెట్టి పెంచిందో ఓ మావ నీను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
ఉక్కుతోనా, ఉగ్గుతోనా, నిప్పుతోనా, పప్పుతోనా
కముడు పంపిన కోడి పులుసుతోనా
ఏంవెట్టి ఏంవెట్టి టి టి టి టి
ఏంవెట్టి పెంచిందో ఓ మావ నీను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
నువ్వు కట్టుకొచ్చిన గల్లా చీరతో ఒకటి చెప్పుకున్నా
నేను చూడగానే జరాలని ఆ మాట నోరు జారోద్దని
నువ్వు పెట్టుకొచ్చిన కాళ్లజోడుతో ఒకటి చెప్పుకున్నా
మేము అల్లుకుంటె చూడొద్దని ఈ లొల్లి బైట చెప్పొద్దని
చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా
చిలిపి మాటలన్నీ వినోద్దే అని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా
మసక చీకటెల మూగబొమ్మని
నీ కన్నేతనానికే చెప్పుకున్నా
తనకెవేవో చెబుతానని అవి నికూడా చెప్పొద్దని
ఏంవెట్టి ఏంవెట్టి టి టి టి టి
ఏంవెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒల్లే నాజూకు పూల రెమ్మ
ఏంవెట్టి ఏంవెట్టి టి టి టి టి
ఏంవెట్టి పెంచిందో ఓ మావ నీను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ