Skip to content
Vel Muruga Vel Muruga Telugu Song Lyrics
Telugu Lyrics

Vel Muruga Vel Muruga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
45Views0Likes0Shares

వట్టివేల్ మురుగకీ.. హరోం హర
వీరవెల్ మురుగకీ.. హరోం హర
జ్ఞానవేల్ మురుగకీ.. హరోం హర
శక్తివేల్ మురుగకీ.. హరోం హర
వేల్ వేల్.. వట్టివేల్
వెల్ వేల్.. వీరవేల్
వేల్ వేల్.. జ్ఞానవేల్
వేల్ వేల్.. శక్తివేల్

వేల్ మురుగ వేల్ మురుగ
వట్టివడివేల్ మురుగ
పళని కొండకొచెమయ్య
కావడిలో మొక్కులన్ని
మూటకట్టి నీకు తెచ్చి
అభిషేకం చేసేమయ్యా
వేల్ మురుగ వేల్ మురుగ
వట్టివడివేల్ మురుగ
పళని కొండకొచెమయ్య
కావడిలో మొక్కులన్నీ
మూటకట్టి నీకు తెచ్చి
అభిషేకం చేసేమయ్యా
మురుగ.. శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
వేల్ మురుగ వేల్ మురుగ
వట్టివడివేల్ మురుగ
పళని కొండకొచెమయ్య
కావడిలో మొక్కులన్ని
మూటకట్టి నీకు తెచ్చి
అభిషేకం చేసేమయ్యా
వేల్ వేల్.. వట్టివేల్
వెల్ వేల్.. వీరవెల్
వేల్ వేల్.. జ్ఞానవేల్
వేల్ వేల్.. శక్తివేల్

కావడిలో పాలు తెచ్చి
పాలాభిషేకం చేస్తే
ఆయుస్సును ఇచ్చెవయ్యా
పెరుగాభిషేకం చేసి
స్కంద స్వామి శరణమంటే
సిరి సంపదలు ఇచ్చెవయ్యా

కావడిలో పాలు తెచ్చి
పాలాభిషేకం చేస్తే
ఆయుస్సును ఇచ్చెవయ్యా
పెరుగాభిషేకం చేసి
స్కంద స్వామి శరణమంటే
సిరి సంపదలు ఇచ్చెవయ్యా

మురుగ.. శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట

వేల్ మురుగ వేల్ మురుగ
వట్టివడివేల్ మురుగ
పళని కొండకొచెమయ్య
కావడిలో ముక్తులన్నీ
మూటకట్టి నీకు తెచ్చి
అభిషేకం చేసేమయ్యా
వేల్ వేల్.. వట్టివేల్
వెల్ వేల్.. వీరవెల్
వేల్ వేల్.. జ్ఞానవేల్
వేల్ వేల్.. శక్తివేల్

తేనాభిషేకంతో
నిన్ను తలచిన వారికి
సకల విద్యలు ఇచ్చెవయ్యా
బస్మాబిషేకం చేసి
శరణాలు చెప్పుకొంటే
జ్ఞానమిచ్చు దాతవయ్యా
తేనాభిషేకంతో
నిన్ను తలచిన వారికి
సకల విద్యలు ఇచ్చెవయ్యా
బస్మాభిషేకం చేసి
శరణాలు చెప్పుకొంటే
జ్ఞానమిచ్చు దాతవయ్యా

చెప్పండి.. శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట

వేల్ మురుగ వేల్ మురుగ
వట్టివడివేల్ మురుగ
పళని కొండకొచెమయ్య
కావడిలో మొక్కులన్ని
మూటకట్టి నీకు తెచ్చి
అభిషేకం చేసేమయ్యా

వేల్ వేల్.. వట్టివేల్
వెల్ వేల్.. వీరవెల్
వేల్ వేల్.. జ్ఞానవేల్
వేల్ వేల్.. శక్తివేల్

కన్న తండ్రి ముక్కంటికి
జ్ఞాన భోద చేసినా
గురుశరణ భావుడవయ్య
పళని కొండ పైనా వెలసి
భక్తులను పాలించె
దండపాణి శరణమయ్య

కన్న తండ్రి ముక్కంటికి
జ్ఞాన భోద చేసినా
గురుశరణ భావుడవయ్య
పళని కొండ పైనా వెలసి
భక్తులను పాలించె
దండపాణి శరణమయ్య

చెప్పండి.. శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శంకరయ్య కుమారనాకి
కావడి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
శరణాలు చెప్పుకొంటూ
ఆడుకొండి ఆట
పళనివేల్ బాల మురుగనికి
హరోం హర
ఓం స్వామియే.. శరణమయ్యప్ప

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
వట్టివేల్ మురుగకీ.. హరోం హరవీరవెల్ మురుగకీ.. హరోం హరజ్ఞానవేల్ మురుగకీ.. హరోం హరశక్తివేల్ మురుగకీ.. హరోం హరవేల్ వేల్.. వట్టివేల్వెల్ వేల్.. వీరవేల్వేల్ వేల్.. జ్ఞానవేల్వేల్ వేల్.. శక్తివేల…
Preview the status creator
SAMPLE
కావడిలో పాలు తెచ్చిపాలాభిషేకం చేస్తేఆయుస్సును ఇచ్చెవయ్యాపెరుగాభిషేకం చేసిస్కంద స్వామి శరణమంటేసిరి సంపదలు ఇచ్చెవయ్యా
కావడిలో పాలు తెచ్చిపాలాభిషేకం చేస్తేఆయుస్సును ఇచ్చెవయ్యాపెరుగాభిషేకం చే…
Preview the status creator