Skip to content
Telugu Lyrics

Tirumala Govinda Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు
నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు
ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు
ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు
తిరుమల గోవిందా తిరుమల గోవిందా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి
తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా
అలమేలుమంగనాధుడు.. హరి హరి
పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా


ఆకాశ రాజుకి అల్లుడవయ్యా
పద్మావతి మాటకు నాదుడవయ్యా
ఆకాశ రాజుకి అల్లుడవయ్యా
పద్మావతి మాటకు నాదుడవయ్యా
నీ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో
రంగ రంగ వైభవంగా జరిగేనయ్యా
నీ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో
రంగ రంగ వైభవంగా జరిగేనయ్యా
తిరుమల గోవిందా తిరుమల గోవిందా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి
తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా
అలమేలుమంగనాధుడు.. హరి హరి
పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా


ముచ్చటైన మూడు నామాలను పెట్టి
శంకు చారలను ధరించి
ముచ్చటైన మూడు నామాలను పెట్టి
శంకు చారలను ధరించి
ఏడు కొండలపైన కొలువుధీరి ఉన్నావు
ఏడెడు లోకాలను కాపాడే దేవుడు
ఏడు కొండలపైన కొలువుధీరి ఉన్నావు
ఏడెడు లోకాలను కాపాడే దేవుడు
తిరుమల గోవిందా తిరుమల గోవిందా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి
తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా
అలమేలుమంగనాధుడు.. హరి హరి
పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా


ఆహబల మొక్కులను గైకొనువాడ
నీకు అడుగడునా దండాలు పెట్టెమయ్య
ఆహబల మొక్కులను గైకొనువాడ
నీకు అడుగడునా దండాలు పెట్టెమయ్య
నీకు ఎదురు నడిచేము నీ కొండకు వచ్చెము
తల నీలలార్పించి నీ దర్శనమొండేము
నీకు ఎదురు నడిచేము నీ కొండకు వచ్చెము
తల నీలలార్పించి నీ దర్శనమొండేము
తిరుమల గోవిందా తిరుమల గోవిందా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి
తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా
అలమేలుమంగనాధుడు.. హరి హరి
పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా


కలియుగాన మా బాధలు తీర్చుట కోసం
నువ్వు ఆదిశక్తి రూపంగా వెలిసినవా
కలియుగాన మా బాధలు తీర్చుట కోసం
నువ్వు ఆదిశక్తి రూపంగా వెలిసినవా
శివదావు నీవేరా శ్రీహరి నీవేరా
ముగ్గురమ్మల మూలం ఆది శక్తి నీవేరా
శివదావు నీవేరా శ్రీహరి నీవేరా
ముగ్గురమ్మల మూలం ఆది శక్తి నీవేరా
తిరుమల గోవిందా తిరుమల గోవిందా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు
నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు
ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు
ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు
తిరుమల గోవిందా తిరుమల గోవిందా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య
పూజలు అందుకోనగా వేగమై రావయ్యా
ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి
తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా
అలమేలుమంగనాధుడు.. హరి హరి
పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడునల్ల నల్లనివాడు నామాలు గల్లవాడుఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడుఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడుతిరుమల గోవిందా తిరుమల గోవిందాతిరుమల గోవిందా కొండ దిగి రావయ్యప…
Preview the status creator