Yemunnave pilla song lyrics in telugu
లేత లేగ దూడపిల్ల తాగేపొదుగులోని పాల రంగు నువ్వే పచ్చపైరు వోని ఒంటికేసుకొని ఏమున్నావేనింగి సాటున్న సినుకు నువ్వేసూటిగా దూకేసి తాకినవేఎలిసిపోని వాన జల్లు లాగా ఎమున్నావే ఓ… మల్లెపూలను కుళ్లుకునేలాఎమున్నావే పిల్ల… ఎమున్నావేతేనెటీగలన్నీ సుట్టుముట్టెలాఎమున్నావే పిల్ల… ఎమున్నావే సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సుసి పోలేడేసీకటి ధాటినా సెందురుడు… దాగే లాగా ఎమున్నావే ఏమున్నావే పిల్ల… ఏమున్నావేఅంధంతో బంధించావేఏమున్నావే పిల్ల… ఏమున్నావేసూపుల్తో సంపేశావేఏమున్నావే పిల్ల… ఏమున్నావేమాటల్లో ముంచేశావేఏమున్నావే పిల్ల… ఏమున్నావేనవ్వుల్తో ఊపిరి ఆపేసావే ఓ… […]