Vakratunda Stotram – వక్రతుండ స్తోత్రం – Telugu Lyrics
వక్రతుండ స్తోత్రం ఓం ఓం ఓంకారరూపం హిమకర రుచిరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీతలీలం కలయతి మనసా తేజసోదారవృత్తిః | యోగీంద్రా బ్రహ్మరంధ్రే సహజగుణమయం శ్రీహరేంద్రం స్వసంజ్ఞం గం గం గం గం గణేశం గజముఖమనిశం వ్యాపకం చింతయంతి || 1 || వం వం వం విఘ్నరాజం భజతి నిజభుజే దక్షిణే పాణిశుండం క్రోం క్రోం క్రోం క్రోధముద్రాదలితరిపుకులం కల్పవృక్షస్య మూలే | దం దం దం దంతమేకం దధతమభిముఖం కామధేన్వాదిసేవ్యం ధం ధం ధం ధారయంతం […]