Totakashtakam – తోటకాష్టకం – Telugu Lyrics
తోటకాష్టకం విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే | హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || 1 || కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ | రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 2 || భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే | కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 3 || భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా […]