Kondalalona Devudayyaa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
కొండలలోన దేవుడయ్యాకోర్కెలు తీర్చే స్వామివయ్యాకొండలలోన దేవుడయ్యకోర్కెలు తీర్చే స్వామివయ్యానీలిమల దాతి.. తందానా తందానాశబరి కొండపైనా.. తందానా తందానానీలిమల దాతి శబరి కొండపైనాకొలువున్న మా స్వామి అయ్యప్పఅయ్యప్ప శరణం స్వామియే శరణంస్వామిప్ప శరణమప్పపంపవాసనే శరణమప్పస్వామిప్ప శరణమప్పపందళవాసనే శరణమప్పకొండలలోన దేవుడయ్యాకోర్కెలు తీర్చే స్వామివయ్యాకొండలలోన దేవుడయ్యకోర్కెలు తీర్చే స్వామివయ్యా ఎరుమేలి అడ్వుల్లో ఏకాంతవాసంగావవారు స్వామితో ఉన్నావాస్వామియే శరణం అయ్యప్ప శరణంఅలుడా కరిమల కొండ కొనల్లోనావిల్లాలి వీరుడవైనవాస్వామియే శరణం అయ్యప్ప శరణంఎరుమేలి అడ్వుల్లో ఏకాంతవాసంగావవారు స్వామితో ఉన్నావాఅలుడా కరిమల కొండ కొనల్లోనావిల్లాలి వీరుడవైనవామండల […]
Konda Meeda Kondara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
కొండ మీది కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరా మండలము దీక్ష చేసి వచ్చేటి స్వాములంశరణుఘోష తోటి మారు మ్రోగేటి కొండరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాపంబనాది పరవల్ల గల గలల ఘోషతోపాపాలను పరిహరించి ముక్తించు కొందరకొండ మీద కొండరా బంగారు […]
Kannemula Ganapathi Devaa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
కన్నెముల గణపతి భగవానేశరణమయ్యప్ప కన్నెముల గణపతి దేవాశరణం శరణంశరణు శరణు శరణు శరణుకన్నెముల గణపతి దేవాకన్నెస్వాములము దయ్య చూడవాయాత్రలోనా తోడుండవాశబరి యాత్రలోన తోడుండవావందోమప్పా.. అయ్యప్పావరోమప్పా.. అయ్యప్పావనక్కమప్పా.. అయ్యప్పాశరణమప్పా.. అయ్యప్పాకన్నెముల గణపతియే శరణమప్పకన్నెముల గణపతి దేవాకన్నెస్వాములము దయ్య చూడవాయాత్రలోనా తోడుండవాశబరి యాత్రలోన తోడుండవా శ్రీ పార్వతీ పుత్రుడుపరమేశ్వర తనయుడాగణములన్నిటిలోకిఆది పూజ్య దేవుడావందోమప్పా.. అయ్యప్పావరోమప్పా.. అయ్యప్పావనక్కమప్పా.. అయ్యప్పాశరణమప్పా.. అయ్యప్పాఅయ్యప్ప సుబ్రహ్మణ్యస్వాములకు సోదరుడావిఘ్నములను బాపి మాకువిజయము చేకూర్చరాతొలిపూజ ముందుగనీకే చేసేదమయ్యకన్నెముల గణపతి భగవానేశరణమయ్యప్పతొలిపూజ ముందుగనీకే చేసేదమయ్యఆ శబరిమల దీక్షనుసఫలమవ్వు వానరించగాకన్నెముల గణపతి […]
Kaanipaaka Ganapathi Vandanamayya Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
కానిపాక గణపతి వందనమయ్యకన్నెముల గణపతి శరణమయ్యకానిపాక గణపతి వందనమయ్యకన్నెముల గణపతి శరణమయ్యగజానన హే గజాననశరణం శరణం గజాననగజానన హే గజాననశరణం శరణం గజానన గం గం గణపతి వందనమయ్యగజముఖ గణపతి శరణమయ్యజై గణేశా.. జై గణేశా..బుజ్జి బుజ్జి గణపతి వందనమయ్యమా బొజ్జ గణపతి శరణమయ్యకానిపాక గణపతి వందనమయ్యకన్నెముల గణపతి శరణమయ్యగజానన హే గజాననశరణం శరణం గజానన వరసిద్ధి గణపతి వందనమయ్యవరాల గణపతి శరణమయ్యజై గణేశా.. జై గణేశా..మల్లెపూల గణపతి వందనమయ్యమా మంచి గణపతి శరణమయ్యకానిపాక గణపతి వందనమయ్యకన్నెముల […]
Kaamakshi Meenakshi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
కంచిలో కామాక్షివేమధురాలో మీనాక్షివేఅమ్మలగన్న యమ్మవేనువ్వ్ ఆదిపరాశక్తివే కామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లి శృంగేరి శారదాంబమైసూరు చాముండిఅమ్మోయమ్మశృంగేరి శారదాంబమైసూరు చాముండివిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేఅమ్మోయమ్మవిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేఅమ్మా.. అమ్మావిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేవిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేకామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ […]
Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
జీవితంలో ఒకసారైనాశబరి యాత్ర చేయరాహరిహర పుత్రుడు అయ్యప్పమన తోడు నీడై ఉండునురా జీవితంలో ఒకసారైనాశబరి యాత్ర చేయరాహరిహర పుత్రుడు అయ్యప్పమన తోడు నీడై ఉండునురాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. Yentho Chinnadi Jeevithamనిద్దురలోనే సగం హతంYentho Chinnadi Jeevithamనిద్దురలోనే సగం హతంఉన్నంతలో యే కొంతైనాఅయ్యప్పను సేవించారాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. సీతల స్నానం భూతాల శయనంఏకభుక్తమే మహాప్రియమ్సీతల స్నానం భూతాల శయనంఏకభుక్తమే మహాప్రియమ్బ్రహ్మచర్యముతో దీక్షను చేసిఅయ్యప్పను సేవించారాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. పంబ […]
Hey Raghava Raghunandhana Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
నమామి శ్రీరామ పాదపంకజంవదామి శ్రీరామ నామనిర్మలంస్మరామి శ్రీరామ తత్వమౌయాయంకరోమి శ్రీరామ పూజనం సదాకరోమి శ్రీరామ పూజనం సదా హే రాఘవ రఘునంధనహే రాఘవ రఘునంధనమౌనమేల సనాతనమౌనమేళా సనాతనహే రాఘవ రఘునంధనహే రాఘవ రఘునంధనమౌనమేల సనాతనమౌనమేళా సనాతన కపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకారుణ్య రామ కామినేయ నామకారుణ్య రామ కామినేయ నామనీ భక్తుల బ్రోవా ఈ జలమేలా..నీ భక్తుల బ్రోవా ఈ జలమేలాపరుగున రారా భక్తరక్షకాపరుగున రారా భక్తరక్షకాహే రాఘవ రఘునంధనమౌనమేళా […]