Sri Sudarshana Gadyam – శ్రీ సుదర్శన గద్యం – Telugu Lyrics
శ్రీ సుదర్శన గద్యం బహిరంతస్తమశ్ఛేది జ్యోతిర్వందే సుదర్శనమ్ | యేనావ్యాహతసంకల్పం వస్తు లక్ష్మీధరం విదుః || జయ జయ శ్రీసుదర్శన బ్రహ్మమహాచక్రభూపాల | దేవదేవ | సంతత సాహిత్యసుధామాధురీఝరీధురీణ స్వాంతోల్లాస రసికకవిజననికర శ్రవణమనోహారి గుణాభిధసుధాస్యంది సందోహసుందరమతివిశ్రాణన పరాయణ | తిలశః శకలిత శత్రుశరీరవైకల్య సందర్శన సంజాతసమ్మోద- పరంపరాకలితసంపాత సందర్భనిర్ఘరీఘసంపూజితారసంచయ | ప్రకాశమాన నవీన విద్రుమ వల్లీమతల్లికా వేల్లిత పరిసర తరంగిత జ్వాలాషండమండిత నేమిమండల నిజనేమ్యంచల జ్వలదనల జ్వాలాలీలావిలాస్య పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత మల్లికా మతల్లికాజాల వేల్లితసల్లకీభల్లాతకీ […]