Paddanandi premalo mari song lyrics telugu
స స మ ప స మ ప ని మ మ స ని ప మ మ రి స రినన్ను ప్రేమించే మగవాడివి నువ్వేననిచెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేననినాకు అనిపించింది నమ్మకం కుదిరిందిఅన్నీ కలిసొచ్చి ఈ పిచ్చి మొదలైంది పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇదిపడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇదినిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే ఇదిపడ్డానండి ప్రేమలో మరి […]
Kastha nannu nuvvu song lyrics in telugu
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటేతాకుతున్న చోట సోకు నిప్పు రెగుతుంటేరేగుతున్న చోట భోగి మంట మండుతుంటేమంట చుట్టు ముట్టి కన్నె కొంపలంటుకుంటే .. నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోందిపెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటేతాకుతున్న చోట సోకు నిప్పు రెగుతుంటేరేగుతున్న చోట భోగి మంట మండుతుంటేమంట చుట్టు ముట్టి కన్నె కొంపలంటుకుంటే.. నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోందిపెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది […]