Sri Sudarshana Ashtottara Shatanama Stotram – శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics
శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం సుదర్శనశ్చక్రరాజః తేజోవ్యూహో మహాద్యుతిః | సహస్రబాహుర్దీప్తాంగః అరుణాక్షః ప్రతాపవాన్ || 1 || అనేకాదిత్యసంకాశః ప్రోద్యజ్జ్వాలాభిరంజితః | సౌదామినీసహస్రాభో మణికుండలశోభితః || 2 || పంచభూతమనోరూపో షట్కోణాంతరసంస్థితః | హరాంతఃకరణోద్భూతరోషభీషణవిగ్రహః || 3 || హరిపాణిలసత్పద్మవిహారారమనోహరః | శ్రాకారరూపః సర్వజ్ఞః సర్వలోకార్చితప్రభుః || 4 || చతుర్దశసహస్రారః చతుర్వేదమయోఽనలః | భక్తచాంద్రమసజ్యోతిః భవరోగవినాశకః || 5 || రేఫాత్మకో మకారశ్చ రక్షోసృగ్రూషితాంగకః | సర్వదైత్యగ్రీవనాలవిభేదనమహాగజః || 6 || భీమదంష్ట్రోజ్జ్వలాకారో భీమకర్మా త్రిలోచనః […]