Sri Siddhi Devi Ashtottara Shatanamavali – శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః ఓం స్వానందభవనాంతస్థహర్మ్యస్థాయై నమః | ఓం గణపప్రియాయై నమః | ఓం సంయోగస్వానందబ్రహ్మశక్త్యై నమః | ఓం సంయోగరూపిణ్యై నమః | ఓం అతిసౌందర్యలావణ్యాయై నమః | ఓం మహాసిద్ధ్యై నమః | ఓం గణేశ్వర్యై నమః | ఓం వజ్రమాణిక్యమకుటకటకాదివిభూషితాయై నమః | ఓం కస్తూరీతిలకోద్భాసినిటిలాయై నమః | 9 ఓం పద్మలోచనాయై నమః | ఓం శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమః | ఓం మృదుభాషిణ్యై నమః | ఓం లసత్కాంచనతాటంకయుగళాయై నమః […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!