Sri Shankara Bhagavatpadacharya Stuti – శ్రీ శంకరభగవత్పాదాచార్య స్తుతిః – Telugu Lyrics
శ్రీ శంకరభగవత్పాదాచార్య స్తుతిః ముదా కరేణ పుస్తకం దధానమీశరూపిణం తథాఽపరేణ ముద్రికాం నమత్తమోవినాశినీమ్ | కుసుంభవాససావృతం విభూతిభాసిఫాలకం నతాఽఘనాశనే రతం నమామి శంకరం గురుమ్ || 1 పరాశరాత్మజప్రియం పవిత్రితక్షమాతలం పురాణసారవేదినం సనందనాదిసేవితమ్ | ప్రసన్నవక్త్రపంకజం ప్రపన్నలోకరక్షకం ప్రకాశితాద్వితీయతత్త్వమాశ్రయామి దేశికమ్ || 2 సుధాంశుశేఖరార్చకం సుధీంద్రసేవ్యపాదుకం సుతాదిమోహనాశకం సుశాంతిదాంతిదాయకమ్ | సమస్తవేదపారగం సహస్రసూర్యభాసురం సమాహితాఖిలేంద్రియం సదా భజామి శంకరమ్ || 3 యమీంద్రచక్రవర్తినం యమాదియోగవేదినం యథార్థతత్త్వబోధకం యమాంతకాత్మజార్చకమ్ | యమేవ ముక్తికాంక్షయా సమాశ్రయంతి సజ్జనాః నమామ్యహం సదా […]