Sri Sabarigirivasa Stotram – శ్రీ శబరిగిరివాస స్తోత్రం – Telugu Lyrics
శ్రీ శబరిగిరివాస స్తోత్రం శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసమ్ | కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం నతినుతిపరదాసం నౌమి పింఛావతంసమ్ || 1 || శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం శమధనహృదిభాంతం శత్రుపాలీకృతాంతమ్ | సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం కృతనుతవిపదంతం కీర్తయేఽహం నితాంతమ్ || 2 || శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వాంతదీపం శమితసుజనతాపం శాంతిహానైర్దురాపమ్ | కరధృతసుమచాపం కారణోపాత్తరూపం కచకలితకలాపం కామయే పుష్కలాభమ్ || 3 || శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం శకలితదితిజాతం శత్రుజీమూతపాతమ్ | పదనతపురహూతం పాలితాశేషభూతం భవజలనిధిపోతం భావయే నిత్యభూతమ్ || 4 || […]