Sri Ramanuja Ashtakam – శ్రీ రామానుజాష్టకం – Telugu Lyrics
శ్రీ రామానుజాష్టకం రామానుజాయ మునయే నమ ఉక్తి మాత్రం కామాతురోఽపి కుమతిః కలయన్నభీక్షమ్ | యామామనన్తి యమినాం భగవజ్జనానాం తామేవ విందతి గతిం తమసః పరస్తాత్ || 1 || సోమావచూడసురశేఖరదుష్కరేణ కామాతిగోఽపి తపసా క్షపయన్నఘాని | రామానుజాయ మునయే నమ ఇత్యనుక్త్వా కోవా మహీసహచరే కురుతేఽనురాగమ్ || 2 || రామానుజాయ నమ ఇత్యసకృద్గృణీతే యో మాన మాత్సర మదస్మర దూషితోఽపి | ప్రేమాతురః ప్రియతమామపహాయ పద్మాం భూమా భుజంగశయనస్తమనుప్రయాతి || 3 || వామాలకానయనవాగురికాగృహీతం […]