Sri Lakshmi Ashtottara Shatanama Stotram 3 – శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామ స్తోత్రం – ౩ – Telugu Lyrics
శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామ స్తోత్రం – 3 బ్రహ్మజ్ఞా బ్రహ్మసుఖదా బ్రహ్మణ్యా బ్రహ్మరూపిణీ | సుమతిః సుభగా సుందా ప్రయతిర్నియతిర్యతిః || 1 || సర్వప్రాణస్వరూపా చ సర్వేంద్రియసుఖప్రదా | సంవిన్మయీ సదాచారా సదాతుష్టా సదానతా || 2 || కౌముదీ కుముదానందా కుః కుత్సితతమోహరీ | హృదయార్తిహరీ హారశోభినీ హానివారిణీ || 3 || సంభాజ్యా సంవిభజ్యాఽఽజ్ఞా జ్యాయసీ జనిహారిణీ | మహాక్రోధా మహాతర్షా మహర్షిజనసేవితా || 4 || కైటభారిప్రియా కీర్తిః కీర్తితా కైతవోజ్ఝితా | […]