Sri Indira Ashtottara Shatanamavali – శ్రీ ఇందిరాష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

శ్రీ ఇందిరాష్టోత్తరశతనామావళిః ఓం ఇందిరాయై నమః | ఓం విష్ణుహృదయమందిరాయై నమః | ఓం పద్మసుందరాయై నమః | ఓం నందితాఖిలభక్తశ్రియై నమః | ఓం నందికేశ్వరవందితాయై నమః | ఓం కేశవప్రియచారిత్రాయై నమః | ఓం కేవలానందరూపిణ్యై నమః | ఓం కేయూరహారమంజీరాయై నమః | ఓం కేతకీపుష్పధారణ్యై నమః | 9 ఓం కారుణ్యకవితాపాంగ్యై నమః | ఓం కామితార్థప్రదాయన్యై నమః | ఓం కామధుక్సదృశా శక్త్యై నమః | ఓం కాలకర్మవిధాయిన్యై నమః […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!