Sri Indira Ashtottara Shatanama Stotram – శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం ఇందిరా విష్ణుహృదయమందిరా పద్మసుందరా | నందితాఽఖిలభక్తశ్రీర్నందికేశ్వరవందితా || 1 || కేశవప్రియచారిత్రా కేవలానందరూపిణీ | కేయూరహారమంజీరా కేతకీపుష్పధారణీ || 2 || కారుణ్యకవితాపాంగీ కామితార్థప్రదాయనీ | కామధుక్సదృశా శక్తిః కాలకర్మవిధాయినీ || 3 || జితదారిద్ర్యసందోహా ధృతపంకేరుహద్వయీ | కృతవిద్ధ్యండసంరక్షా నతాపత్పరిహారిణీ || 4 || నీలాభ్రాంగసరోనేత్రా నీలోత్పలసుచంద్రికా | నీలకంఠముఖారాధ్యా నీలాంబరముఖస్తుతా || 5 || సర్వవేదాంతసందోహశుక్తిముక్తాఫలాయితా | సముద్రతనయా సర్వసురకాంతోపసేవితా || 6 || భార్గవీ భానుమత్యాదిభావితా భార్గవాత్మజా | […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!