Sri Guru Gita (Dvitiya Adhyaya) – శ్రీ గురుగీతా ద్వితీయోఽధ్యాయః – Telugu Lyrics
శ్రీ గురుగీతా ద్వితీయోఽధ్యాయః అథ ద్వితీయోఽధ్యాయః || ధ్యానం శ్రుణు మహాదేవి సర్వానందప్రదాయకమ్ | సర్వసౌఖ్యకరం చైవ భుక్తిముక్తిప్రదాయకమ్ || 109 || శ్రీమత్పరం బ్రహ్మ గురుం స్మరామి శ్రీమత్పరం బ్రహ్మ గురుం భజామి | శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి శ్రీమత్పరం బ్రహ్మ గురుం నమామి || 110 || బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ | ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి || […]